ఈ రోజుల్లో దొంగలు( Thieves ) ఏది దొరికితే అది తీసుకెళ్తున్నారు.తమకు లేదా ఇతరులకు పనికొచ్చేది ఏదైనా వారు చేతపట్టుకెళ్ళిపోతున్నారు.
దొంగల్లో కూడా కామాంధులు ఉంటారని తాజాగా చూపించే ఒక వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియోలో ఒక దొంగ ఒక షాప్ లోకి దూరి అందులోని సె*క్స్ డాల్( S*x Doll ) చేత పట్టుకుని పరిగెత్తుకుంటూ పారిపోయాడు.
ఈ వీడియోను ఎక్స్ (గతంలో ట్విట్టర్) ప్లాట్‌ఫామ్‌లో @cctvidiots షేర్ చేసింది.

14 సెకండ్ల నిడివి గల ఈ వీడియో షేర్ చేసిన కొంత సమయానికే 5,50,000 పైగా వ్యూస్ సంపాదించింది.వేలలలో లైక్స్ కూడా వచ్చాయి.దీన్ని చూసిన చాలామంది నెటిజన్లు ఆ డాల్ తో అతనేం చేసుకుంటాడని క్వశ్చన్లు వేస్తున్నారు.
లైంగిక సంతృప్తి కోసం తీసుకెళ్లాడేమో పాపం అని మరి కొంతమంది నెటిజన్లు వ్యాఖ్యానించారు.చాలామంది ఈ వీడియో చూసి షాక్ అవుతున్నారు.ఇదెక్కడి వింత చోరీ, అయ్యా బాబు అని మరికొందరు నవ్వుకుంటున్నారు.

వైరల్ వీడియో( Viral Video ) ఓపెన్ చేస్తే మనం ఒక ముసుగు దొంగ షాపు అద్దాన్ని పగలగొట్టి లోపలికి వెళ్లడం చూడవచ్చు.అనంతరం కొన్ని సెకండ్ల తర్వాత ఒక ఫిమేల్ సె*క్స్ డాల్ చేత పట్టుకొని షాప్ నుంచి పరారు కావడం కనిపించింది.ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే వివరాలు తెలియ రాలేదు.
ఆ దొంగని అరెస్ట్ చేశారా లేదా అనే వివరాలు కూడా అస్పష్టంగా ఉన్నాయి.ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.
గతంలో కూడా ఇలాంటి సంఘటనలు కొన్ని జరిగాయి.కాకపోతే ఇవి చాలా అరుదు.







