Srimukhi : పండగ రోజు పద్ధతిగా ఉండొచ్చు కదా.. శ్రీముఖి డ్రెస్సింగ్ పై జనాలు ట్రోల్స్?

మామూలుగా సినీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిలు పద్ధతిగా ఉండటానికి ఎందుకో అంతగా ఇష్టపడరు.ఎప్పుడు వెస్ట్రన్ లుక్ లోనే కనిపిస్తూ బాగా అందాలు ఆరబోస్తూ ఉంటారు.

 Cant It Be The Way Of The Festival Day People Are Trolls On Srimukhi Dressing-TeluguStop.com

ఒకవేళ ట్రెడిషనల్ లో కనిపించిన కూడా.ఎంతో కొంత అందాలను కనిపించే విధంగా బయటపెడుతూ ఉంటారు.

ఇక మామూలు సమయంలో పద్ధతిగా ఉండకపోయినా పర్వాలేదు కానీ ఏదైనా సాంప్రదాయకరమైన సందర్భాలలో, పండగల సమయంలో పద్ధతిగా లేకపోతే చాలు వెంటనే ఏకీపారేస్తూ ఉంటారు.అయితే శ్రీముఖి విషయంలో కూడా జనాలు అదేవిధంగా ట్రోల్స్ చేస్తున్నారు.

ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ యాంకర్ లిస్టులో శ్రీముఖి ఒకరని చెప్పవచ్చు.

ఈమె తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమని చెప్పాలి.ఇక ప్రస్తుతం బుల్లితెరపై తన హవా నడుస్తుంది కాబట్టి.

యాంకర్ గానే కాకుండా నటిగా కూడా ఒక గుర్తింపు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.తొలిసారిగా అదుర్స్ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

ఈ షోతో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పటాస్ షోలో తన యాంకరింగ్ తో అందరి దృష్టిలో పడింది.

అలా ఇప్పటివరకు ఎన్నో షోలలో యాంకరింగ్ చేసింది.చేస్తుంది కూడా.ఇక ఏ షోలో నైనా ఆమె చేసే అల్లరి బాగా సందడిగా ఉంటుంది.

ఇక శ్రీముఖి మంచి అభిమానం కూడా ఉంది.గతంలో రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశం అందుకొని రన్నరప్ గా నిలిచింది.

ఈ షో తో మరింత ఫాలోయింగ్ పెంచుకుంది శ్రీముఖి.బిగ్ బాస్ తర్వాత వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.

ఇక రోజు రోజుకి శ్రీముఖి డిమాండ్ బాగా పెరిగిపోతుందనే చెప్పాలి.ఇక సోషల్ మీడియాలో ఏదోక పోస్ట్ తో శ్రీముఖి చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

ప్రతిసారి తన హాట్ ఫోటోలను, ఫన్నీ వీడియోలను షేర్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.ఇక ఈమధ్య కొత్త షోలల్లో కూడా అడుగు పెట్టి బాగా సందడి చేస్తుంది.

ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ బాగా గ్లామర్ షోలతో రెచ్చిపోతుంది.ఈ మధ్య తన హాట్ అందాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

ఫోటో పంచుకోని రోజంటూ లేదు.అయితే ఈమె ఫోటోలను చూసిన ప్రతిసారి నెటిజన్స్ బాగా ఫైర్ అవుతూ ఉంటారు.

అయితే ఇదంతా పక్కన పెడితే ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా తన తమ్ముడికి రాఖీ కట్టిన ఫొటోస్ పంచుకుంది.అందులో తను నార్మల్ డ్రెస్ వేసుకోగా ఆ ఫోటోలు చూసి జనాలు తనపై ట్రోల్స్ చేస్తున్నారు.కాస్త పండుగ రోజు అయిన పద్ధతిగా బట్టలు వేసుకోవచ్చు కదా అమ్మ అని కామెంట్స్ చేస్తున్నారు.నిజానికి తను మామూలు సమయంలో ట్రెడిషనల్ గా కనిపిస్తూ ఫోటోలు దిగుతూ ఉంటుంది.

కానీ ఇటువంటి సందర్భాలలో ఇలా తయారవుతూ అందరి దృష్టిలో పడుతూ ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube