Neha Shetty : నెట్ సారీలో నాభి, ఎద అందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న నేహా శెట్టి.. హాట్ కామెంట్స్ తో కుర్రాళ్లు రచ్చ?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన గ్లామర్ బ్యూటీ నేహా శెట్టి.( Neha Shetty ) తన అందాలతో కుర్రాళ్ళ మనసులు దోచుకొని వారిని అభిమానులుగా మార్చుకుంది.నేహా శెట్టి మొదట్లో మోడలింగ్ చేయగా.ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టింది.అలా 2016లో కన్నడ మూవీ ముంగారు మలే 2( Mungaru Male 2 ) తో సినీ ప్రపంచం లోకి అడుగు పెట్టింది.ఇక టాలీవుడ్ ఇండస్ట్రీకి మెహబూబా సినిమాతో పరిచయం కాగా ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేక పోయింది.

 Neha Shetty Is Showing The Beauty Of Navel And Belly In Net Saree-TeluguStop.com

పైగా నటన పరంగా కూడా మంచి మార్కులు సంపాదించుకోలేకపోయింది.ఆ తర్వాత గల్లీ రౌడీ( Gully Rowdy ) సినిమాల్లో కూడా నటించింది.ఇక డీజే టిల్లు సినిమాలో నటించి ఆ సినిమాలో రాధిక పాత్రలో బాగా గ్లామర్ గా కనిపించి అందర్నీ ఫిదా చేసింది.మొత్తానికి ఈ సినిమాతో కొంతవరకు గుర్తింపు తెచ్చుకుంది.

కానీ డీజే టిల్లు 2 లో మాత్రం అవకాశం అందుకోలేకపోయింది.అయితే రీసెంట్ గానే బెదురులంక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా పరంగా కూడా కొంతవరకు సక్సెస్ అందుకుంది.

ఇక మరిన్ని అవకాశాలు అందుకోవటం కోసం బాగా గ్లామర్ షో చేస్తూ కష్టపడుతుందని చెప్పాలి.సోషల్ మీడియా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది.బాగా ఫోటోషూట్లు చేయించుకుంటూ బోల్డ్ గా కనిపిస్తుంది.అప్పుడప్పుడు చీర కట్టులో కూడా కనిపిస్తుంది ఈ గ్లామర్ బ్యూటీ.చీర కట్టులో కూడా బాగా ఎక్స్పోజింగ్ చేస్తూ రచ్చ చేస్తుంది.ఆ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

అప్పుడప్పుడు క్లీవేజ్ షో తో అందరిలో మంట పుట్టిస్తూ కుర్రాలను మరింత రెచ్చగొడుతుందని చెప్పాలి.ఎప్పటికప్పుడు దర్శక నిర్మాతలను మెప్పించడం కోసం బాగా ప్రయత్నిస్తుంది.డీజే టిల్లు సినిమా( DJ Tillu ) నుంచి ఈమెకు అభిమానులు కూడా బాగా పెరిగారు.దీంతో ఆమెను రాధికా అనే పేరుతో మాత్రమే పిలుస్తూ ఉంటారు.

ఆమె ఏ ఫోటో పంచుకున్న రాధిక అంటూనే కాంప్లిమెంట్ ఇస్తూ ఉంటారు.

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ పంచుకుంది.అందులో తను చీర కట్టుకొని బాగా అందాలు ఆరబోసింది.నెట్ టైపులో ఉన్న ఆ చీరను కట్టుకోగా ఎద, నడుము, నాభి అందాలు క్లియర్ గా బయటపడ్డాయి.

పైగా తన ఎక్స్ప్రెషన్స్ తో అందర్నీ చూపులు తిప్పుకోకుండా చేసింది.ఇక ఆ ఫోటోలు సోషల్ మీడియాలలో వైరల్ అవ్వడంతో.తన అందాన్ని చూసి.మనసు విరగగొట్టే మిషన్ వి నువ్వు రాధిక అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక మరి కొంతమంది తన అందాన్ని బాగా పొగుడుతూ ఉన్నారు.హాట్ హాట్ గా కామెంట్లతో రెచ్చిపోతున్నారు.

ఇక నేహా శెట్టి సినిమాల విషయానికి వస్తే తన ఖాతాలో ప్రస్తుతం ఒక సినిమా ఉన్నట్లు తెలిసింది.ఇక ఈ బ్యూటీ స్టార్ హోదాకి ఎప్పుడు చేరుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube