శ్రీ విష్ణు వెంట పడుతున్న ప్రొడ్యూసర్లు...

ఎవరైనా హీరో ఇండస్ట్రీ లో హిట్ కొడితే చాలు ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు మనం కలిసి ఒక సినిమా చేద్దాం అని వాళ్ల వెంటపడుతూ ఉంటారు.అందుకే ఈ సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది హీరోలు వాళ్ళు చేసిన ప్రతి సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు… నిజానికి ఇక్కడ సక్సెస్ ఉంటేనే ఫేం ఉంటుంది సక్సెస్ లేకపోతే ఇక్కడ ఎవరు పట్టించుకోరు ఇక అసలు విషయం లోకి వస్తే ఈ మధ్య శ్రీ విష్ణు సామజవరగమన సినిమా( Samajavaragamana )తో మంచి హిట్ అందుకున్న విషయం మనకు తెలిసిందే నిజానికి ఈ సినిమాకి ముందు ఈయనకి వరుసగా ప్లాప్ సినిమాలు ఉన్నాయి…

 Samajavaragamana Movie Fame Sree Vishnu Movie Offers,sree Vishnu,sree Vishnu Mov-TeluguStop.com
Telugu Sree Vishnu, Tollywood-Movie

ఇక ఈ సినిమా తో ఇండస్ట్రీ లో ఒక మంచి హిట్ అందుకున్నాడు దాంతో ప్రస్తుతం శ్రీ విష్ణు( Sree Vishnu ) కి ఇండస్ట్రీ లో మంచి గిరాకీ పెరుగుతుంది… చాలా మంది యంగ్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఆయనతో సినిమా చేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నట్టు గా తెలుస్తుంది…ఆయన ప్లాప్ ల్లో ఉన్నప్పుడు ఒక్క డైరెక్టర్ గానీ, ప్రొడ్యూసర్ గానీ ఆయన్ని పట్టించుకోకుండా ఉండేవారట కానీ ఇప్పుడు ఒక సక్సెస్ రాగానే అందరూ తన దగ్గరికి వచ్చి ఒక సినిమా చేద్దాం అని అడుగుతుంటే ఆయనకే ఆశ్చర్యం గా ఉందట…

Telugu Sree Vishnu, Tollywood-Movie

అయితే ఇండస్ట్రీ లో ఇవన్నీ కామన్ గా జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే సినిమా అంటేనే ఒక బిజినెస్(Business ) ఎవరికి మార్కెట్ ఉంటే వాళ్ల మార్కెట్ ని క్యాష్ చేసుకోవడానికే ఇక్కడ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు చూస్తూ ఉంటారు, అంతే తప్ప ఒకరిని ఒకరు ఉద్ధరించడానికి ఇక్కడ ఎవరు లేరు అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలని ఆయనే ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు నిజానికి శ్రీవిష్ణు చాలా మంది డైరెక్టర్లను ఇండస్ట్రీ కి పరిచయం చేశాడు.అందులో వేణు ఉడుగుల( Venu udugula ),వివేక్ ఆత్రేయ లాంటి మంచి డైరెక్టర్లు ఉన్నారు వాళ్ళు ప్రస్తుతం పెద్ద హీరోలతో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు…

 Samajavaragamana Movie Fame Sree Vishnu Movie Offers,Sree Vishnu,Sree Vishnu Mov-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube