హనీమూన్‌కు ఆసియాలోనే ఈ 7 ప్రదేశాలు చాలా బెస్ట్.. అవేంటంటే

పెళ్లి తర్వాత ప్రతిఒక్కరూ తమ భాగస్వామితో కలిసి హనీమూన్‌కు( honeymoon ) వెళుతూ ఉంటారు.పెళ్లి తర్వాత కొత్త జంటలు వెళ్లే మొదటి ట్రిప్ వారికెంతో స్పెషల్.

 These 7 Places Are The Best For Honeymoon In Asia That's It , 7 Places, Best For-TeluguStop.com

తొలి ట్రిప్ జీవితాంతం గుర్తుండిపోతుంది.అందుకే పెళ్లి అయిన వెంటనే నవ వధూవరులు హనీమూన్‌కు వెళ్లేందుకు మంచి ప్లేస్‌ల కోసం చూస్తూ ఉంటారు.

అయితే ఆసియాలో హనీమూన్‌కు వెళ్లేందుకు చాలా మంచి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.వాటిల్లో ఏడు బెస్ట్ ప్లేస్‌లు ఏంటో చూద్దాం.

Telugu Asia, Honeymoon, Latest, Thailand, Travel-Latest News - Telugu

హనీమూన్‌కు వెళ్లేందుకు థాయ్‌ల్యాండ్( Thailand ) మంచి ప్లేస్ అని చెప్పవచ్చు.స్కూబా డ్రైవింగ్, స్నార్కెలింగ్ ఇష్టపడేవారికి ఇది ఫేవరేట్ ప్లేస్ అని చెబుతారు.నవంబర్ నెలలో ఇక్కడ చాలా బాగుంటుంది.బ్యాంకాక్ నుంచి థాయ్‌ల్యాండ్‌కు నేరుగా ఫ్లైట్‌లో చేరుకోవచ్చు.ఇక్కడ ఉండే రెస్టారెంట్లు, నైట్ క్లబ్స్ కొత్త జంటకు మంచి ఉల్లాసాన్ని ఇస్తాయి.ఇక సింగపూర్( Singapore ) కూడా హనీమూన్‌కు మంచి ప్రదేశం.

బీచ్ లో గేమ్స్, లగ్జరీ స్పా, నోరూరించే సీ ఫుడ్ ఇక్కడ ఫేమస్.అలాగే షాపింగ్‌కు కూడా సింగపూర్ చాలా ఫేమస్.

Telugu Asia, Honeymoon, Latest, Thailand, Travel-Latest News - Telugu

సింగపూర్‌లో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.ఇక్కడ మంచి ఆహ్లాదకరంగా గడపవచ్చు.ఇక బాలి, ఇండోనేషియా ( Bali, Indonesia )కూడా మంచి హనీమూన్ స్పాట్స్.ఇక్కడ చాలా ప్రైవేట్ బీచ్‌లు ఉంటాయి.ఇక్కడ నూతన వధూవరులు హాయిగా గడపవచ్చు.ఇక స్కూబా డ్రైవింగ్, ట్రెక్కింగ్, పురాతన దేవాలయాలు మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి.

ఒక చిన్న ద్వీపమైన మాల్ధీవులు కూడా బెస్ట్ హనీమూన్ స్పాట్.తెల్లని ఇసుక బీచ్‌లలో మీ భాగస్వామితో చల్లని కబర్లు చెబుతూ గడపవచ్చు.

ఇక సీఫుడ్ కూడా ఇక్కడ చాలా ఫేమస్.ఇక శ్రీలంక, దుబాయ్, ఫిలిప్పీన్స్ కూడా హనీమూన్‌కు వెళ్లేందుకు మంచి ప్రదేశాలు.

ఇక్కడ బీచ్‌లతో పాటు ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube