ఆరోపణ నిజమైతే రాజకీయ సన్యాసం చేస్తా..: మంత్రి ఆదిమూలపు

ప్రతిపక్ష పార్టీ టీడీపీపై మంత్రి ఆదిమూలపు సురేశ్ తీవ్రంగా మండిపడ్డారు.డీబీటీలో అవినీతి అంటూ దుష్ర్పచారం చేస్తున్నారని ఆరోపించారు.

 If The Allegation Is True, He Will Do Political Asceticism..: Minister Adimulapu-TeluguStop.com

నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి వెళ్తుంటే అవినీతి ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు.

ఎక్కడా అక్రమంగా ఓట్ల తొలగింపు జరగలేదని మంత్రి ఆదిమూలపు స్పష్టం చేశారు.

నారా లోకేశ్ హింసను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.అదేవిధంగా ఇటీవల యర్రగొండపాలెంలో చంద్రబాబు కాన్వాయ్ పై జరిగిన రాళ్ల ఘటనపై విచారణకు సిద్ధమని తెలిపారు.

ఈ ఘటనకు వైసీపీ వారే పాల్పడ్డారని తేలితే రాజకీయ సన్యాసం చేస్తానని మంత్రి ఆదిమూలపు సవాల్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube