పల్నాడు జిల్లా: చిలకలూరిపేటలో మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు పిసి.యువగళం ఆనాటి ఎన్టీఆర్ పర్యటనలను తలపిస్తోంది.
తరతరాలు గుర్తుండేలా లోకేశ్ యువగళం పాదయాత్ర.టిడిపి అధికారంలోకి వస్తుందనడానికి సంకేతమే యువగళం.
లోకేశ్‌కు చెప్పుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకం.విజయవాడలో లోకేశ్ కోసం గంటల కొద్ది వేచిచూశారు.
గన్నవరం బహిరంగ సభ మరో ముందడుగు కాబోతుంది.తీవ్ర వర్షాభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
విత్తిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతుల ఆందోళన.
కరవు ఛాయలు అలుముకుంటున్నా సీఎం జగన్‌లో చలనం లేదు.
వ్యవసాయశాఖపై సీఎం ఒక్క సమీక్ష చేసిన పాపాన పోలేదు.జగన్ ఎవరు అప్పు ఇస్తారా? అని చూడటమే తప్ప రైతులను పట్టించుకోవట్లేదు.మన రాష్ట్రానికి వ్యవసాయ మంత్రి ఉన్నాడో లేడో కూడా తెలియట్లేదు.తెలంగాణలో సమీక్ష చేసి ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తున్నారు.మన రాష్ట్రంలో కనీసం ఆ ఆలోచన కూడా చేయడం లేదు.Ycp ప్రభుత్వం వద్ద ప్రత్యామ్నాయ ప్రణాళిక అంటూ ఏమీలేదు.
Ycp పాలనలో ఆస్తులేమో జగన్‌కు… అప్పులేమో ప్రజలకు మిగిలాయి.