చంద్రబాబుతో యార్లగడ్డ వెంకట్రావు భేటీ..!

టీడీపీ అధినేత చంద్రబాబుతో మాజీ వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు మరికాసేపటిలో భేటీ కానున్నారు.చంద్రబాబుతో సమావేశం అనంతరం ఆయన పసుపు జెండాను కప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

 Yarlagadda Venkatarao Met With Chandrababu..!-TeluguStop.com

మరోవైపు ఇవాళ రాత్రికి కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజవకర్గంలోకి ప్రవేశించనున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో రేపటి నుంచి లోకేశ్ పాదయాత్రలో యార్లగడ్డ పాల్గొననున్నారని సమాచారం.

అదేవిధంగా ఎల్లుండి భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు యార్లగడ్డ.గత కొన్ని రోజులుగా వైసీపీపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న యార్లగడ్డ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.

చంద్రబాబు అవకాశం ఇస్తే గన్నవరం నియోజకవర్గం నుంచి ఆయన బరిలో దిగనున్నారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube