తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మేల్ డామినేశన్ ఎక్కువగా ఉటుంది అని అంటూ ఉంటారు కానీ నిజానికి అదేమీ ఉండదు…ఎందుకంటే అదే ఉన్నట్టు అయితే లేడీస్ అంత పాపులారిటీ ని సంపాదించు కోలేరు కదా…నిజానికి ఇండస్ట్రీ లో ఉన్న ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో చాలామంది వాళ్ళకంటు మంచి గుర్తింపు పొందడమే కాకుండా చాలా వరకు ఇండస్ట్రీలో మంచి పేరు కూడా సంపాదించుకుంటున్నారు… అయితే సినిమాల్లో తల్లి పాత్రలు చేసేవాళ్ళు బయట కూడా చాలా డీసెంట్ గా ఉంటారు అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది.అయిన వాళ్ల లైఫ్ స్టైల్ వాళ్ళది నువ్వు ఇలాగే ఉండు,అలాగే ఉండు అని చెప్పడానికి ఎవరికి ఎటువంటి రైట్ లేదు…

అందుకే సినిమాల్లో తల్లి గా కనిపించి ప్రేక్షకుల దగ్గర మంచి పేరు సంపాదించుకున్న చాలా మంది బయట ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియా లో పెట్టిన పోస్ట్ లు గానీ, పిక్స్ గానీ వైరల్ గా మారుతూ ఉంటాయి…నిజానికి అనసూయ లాంటి వాళ్ళు స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేస్తున్నప్పుడు కూడా పిక్స్ పెట్టడం చూసిన చాలా మంది ఆశ్చర్య పోయారు.ఏమెంటి ఇలాంటి ఫోటోలు కూడా షేర్ చేస్తుంది అని.ఈమె వాస్తవానికి సోషల్ మీడియా( Social media ) లో చాలా యాక్టివ్ గా ఉంటుంది దేని గురించి అయిన సరే మాట్లాడుతూ తరుచూ గా కాంట్రవర్సీ లో కూడా ఇరుక్కు ఉంటుంది…ఇలా అనసూయ( Anchor Anasuya ) ఏది చేసిన ఒక మంచి పని చేయాలనుకొని తరుచూ గా న్యూస్ లో నిలుస్తుంది…

ఇక సురేఖ వాణీ ( Surekhavani )కూడా వాళ్ల పాప తో డాన్స్ చేస్తూ వీడియోలు సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ ఉంటుంది…ఈమె కూడా చాలా రకాల విమర్శలను ఎదురుకుంటు కూడా తన పని తను చేసుకుంటూ పోతుంది…అయితే గతం తో పోలిస్తే ప్రస్తుతం సురేఖ వాణి కి ఆఫర్స్ పెద్దగా రావడం లేదు ఇక దాంతో ఆమె కూడా ఇంట్లోనే ఉంటూ ఎంజాయ్ చేస్తున్నట్టు గా తెలుస్తుంది…








