ఈ ప్రముఖ నటి 5 సంవత్సరాల తర్వాత చనిపోతుందని డాక్టర్లు చెప్పారట.. ఏం జరిగిందంటే?

ప్రముఖ నటి గాయత్రి గుప్తా( Gayatri gupta ) కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుండగా ఈ నటి బోల్డ్ గా మాట్లాడతారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.రోల్ ఒకటి చెప్పి సెట్స్ కు వెళ్లాక మరోలా చేయమనడం జరుగుతుందని ఆమె తెలిపారు.

 Gayatri Gupta Comments About Her Disease Details Here Goes Viral In Social Medi-TeluguStop.com

ఆ ప్రాజెక్ట్ లలో చేశానని అయితే వాళ్లు అడిగింది మాత్రం చేయలేదని గాయత్రి గుప్తా కామెంట్లు చేశారు.వాళ్లు మొదట నాకు ఏ కథ చెప్పారో అంతవరకు నేను చేశానని ఆమె కామెంట్లు చేశారు.

Telugu Directors, Fidaa, Gayatri Gupta, Liver, Painkillers, Producers, Tollywood

ఒకసారి ఒక సెట్ లో నుంచి వామిటింగ్ చేసుకుని వచ్చానని గాయత్రి గుప్తా అన్నారు.నాకు 60 సంవత్సరాల వయస్సు వస్తే పేర్లతో సహా వెల్లడిస్తానని ఆమె వెల్లడించారు.రెండు రోజుల షూట్ తర్వాత కూడా తీసేసిన సందర్భాలు ఉన్నాయని గాయత్రి గుప్తా పేర్కొన్నారు.ప్రపంచం ఎంత రిస్కో సినిమా ఇండస్ట్రీ అంతే రిస్క్ అని ఆమె అన్నారు.

ఇక్కడ ఇంకొంచెం యాక్టివ్ గా ఉండాలని ఆమె తెలిపారు.

Telugu Directors, Fidaa, Gayatri Gupta, Liver, Painkillers, Producers, Tollywood

కొంతమంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అమ్మాయిలను వేధిస్తారని గాయత్రి గుప్తా వెల్లడించారు.నేను చాలామందిని కొట్టానని గాయత్రి గుప్తా అన్నారు.గత పదేళ్ల నుంచి పెయిన్ కిల్లర్స్( Painkillers ) వాడుతున్నానని ఆమె తెలిపారు.

పెయిన్ కిల్లర్స్ వాడకూడదని వాడకపోతే లివర్( Liver ) పాడైపోతుందని భయమేస్తుందని గాయత్రి గుప్తా తెలిపారు.ఐదేళ్లలో చనిపోతావని డాక్టర్లు చెప్పగా హమ్మయ్యా అని అనిపిస్తుందని ఆమె పేర్కొన్నారు.

నా కుక్కతో ఆడుకోవడం నాకు ఇష్టం అని గాయత్రి గుప్తా అన్నారు.లాక్ డౌన్ సమయంలో నేను ఎలాంటి ఇబ్బంది పడలేదని ఆమె తెలిపారు.

ఇండస్ట్రీ ఫ్రెండ్స్ నన్ను చాలా కేరింగ్ గా చూసుకుంటారని గాయత్రి గుప్తా కామెంట్లు చేశారు. లాస్ట్ 5 ఇయర్స్ లో నేను షాపింగ్ చేయలేదని ఆమె అన్నారు.

నా దగ్గర సేవింగ్స్ లేవని ఆమె తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube