హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత

హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది.విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించిన కస్టమ్స్ అధికారులు ఓ ప్రయాణికుడి వద్ద అక్రమంగా తరలిస్తున్న అరకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

 Gold Seizure At Hyderabad Shamshabad Airport-TeluguStop.com

సదరు ప్రయాణికుడు బంగారాన్ని బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు.బంగారం తరలిస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారిస్తున్నారు.అదేవిధంగా పట్టుబడిన బంగారం విలువ రూ.30 లక్షలు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube