'గేమ్ ఛేంజర్' రిలీజ్ పై లేటెస్ట్ క్లారిటీ.. అన్నాళ్లు వెయిటింగ్ తప్పదట!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) కు ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా పేరు ఉంది.ఆర్ఆర్ఆర్ ( RRR )ఇచ్చిన ఫేమ్ ను మరింత పెంచుకునేలా చరణ్ తన లైనప్ ను సెట్ చేసుకుంటున్నాడు.

 Shankar And Ram Charan's Game Changer Release Update, Dil Raju, Director Shankar-TeluguStop.com

ప్రజెంట్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ”గేమ్ ఛేంజర్” ఒకటి.ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యి ఏడాదిన్నర అవుతుంది.

Telugu Dil Raju, Shankar, Game Changer, Kiara Advani, Ram Charan, Shankarram-Mov

ఇప్పటి చరణ్ ఒక సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయలేక పోయాడు.దీంతో తమ స్టార్ హీరోను తెరమీద ఎప్పుడెప్పుడు చూస్తామా అని అంతా ఎదురు చూస్తుంటే వీరి ఎదురు చూపులు ఇప్పట్లో ఫలించేలా కనిపించడం లేదు.శంకర్ దర్శకత్వంలో( Director Shankar ) తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి.
ఆర్ఆర్ఆర్ రిలీజ్ కాకముందే ఈ సినిమా( Game Changer ) షూట్ స్టార్ట్ అయ్యింది.ఇప్పటికే 80 శాతం పూర్తి చేసుకున్న ఈ మూవీ పలు కారణాల వల్ల చాలా రోజులపాటు బ్రేక్ ఇచ్చారు.

ఇక ఈ మధ్యనే ఈ సినిమా షూట్ ను స్టార్ట్ చేసారు.ఈ సినిమా రిలీజ్ విషయంలో తాజాగా ఒక అప్డేట్ బయటకు వచ్చింది.రిలీజ్ విషయంలో ముందు నుండి సస్పెన్స్ నడుస్తూనే ఉంది.

Telugu Dil Raju, Shankar, Game Changer, Kiara Advani, Ram Charan, Shankarram-Mov

ఇక ఇప్పటికే దిల్ రాజు( Producer Dil Raju ) రిలీజ్ నిర్ణయం శంకర్ గారిదే అంటూ క్లారిటీ ఇచ్చేసారు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా వచ్చే ఏడాది మళ్ళీ ఈ సమయానికి షిఫ్ట్ అయినట్టు తెలుస్తుంది.అంటే థియేటర్స్ లో ఈ సినిమా చూడాలంటే ఇంకా ఏడాది పట్టేలా ఉందని టాక్ వినిపిస్తుంది.

వచ్చే ఏడాది ఆగస్టు లో ఈ సినిమా రిలీజ్ ఉంటుందట.ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube