హైదరాబాద్ లో మరో బెగ్గింగ్ రాకెట్ గుట్టు రట్టు

హైదరాబాద్ నగరంలో మరో బెగ్గింగ్ రాకెట్ ను పోలీసులు గుట్టు రట్టు చేశారు.ట్రాన్స్ జెండర్స్ ముసుగులో ప్రజలను వేధిస్తున్న బెగ్లర్లు సుమారు 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 Another Begging Racket Arrest In Hyderabad-TeluguStop.com

వీరంతా నకిలీ ట్రాన్స్ జెండర్లుగా పోలీసులు గుర్తించారు.సికింద్రాబాద్, ప్యారడైజ్ తో పాటు జూబ్లీ బస్ స్టేషన్లలో భిక్షాటన చేస్తున్నట్లు నిర్ధారించారు.

ఈ క్రమంలోనే నకిలీ ట్రాన్స్ జెండర్లతో పాటు ఐదుగురు నిర్వాహకులను అరెస్ట్ చేశారు.బీహార్ కు చెందిన ఈ ముఠా బెగ్గింగ్ పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

కాగా ఈ క్రమంలోనే నిన్న వృద్ధులతో బిక్షాటన చేయిస్తున్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube