రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) ఎల్లారెడ్డిపేట మండల కేంద్రము లో గల డే కేర్ సెంటర్ లో వార్డు సభ్యురాలు యాకూబ్ బీ కుమారుడు అఫ్జల్ జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.అనంతరం పండ్ల పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో అఫ్జల్ సతీమణి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ షేహనాజ్,మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాద( Oggu Balaraju Yadav )వ్,వార్డు సభ్యులు పందిర్ల శ్రీనివాస్ గౌడ్ డే కేర్ సెంటర్ నిర్వాహకురాలు మమత పాల్గొన్నారు.







