వైసీపీపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్

ఏపీ వైసీపీపై రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.నెల్లూరు జిల్లా పాతపాడులో ఐదవ వార్డుకు నామినేషన్ వేసిన బాబా సాహెబ్ పై వైసీపీ నేతల దాడి దుర్మార్గమని తెలిపారు.

 Ap Tdp President Achennaidu Fires On Ycp-TeluguStop.com

నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని దాడి చేసి బెదిరించడం సరికాదని అచ్చెన్నాయుడు అన్నారు.ఈ క్రమంలో దాడికి పాల్పడిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వార్డు సభ్యులను కూడా గెలుపించుకోలేని స్థితిలో జగన్ ఉన్నారని విమర్శించారు.అంతేకాకుండా రాష్ట్రంలో దౌర్జన్యకాండను జగన్ కొనసాగిస్తున్నారని తెలిపారు.

జగన్ కు రాజకీయ సమాధి కట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube