వైరల్: టీమ్ వర్క్ ఫలితం ఇది.. చూసి నేర్చుకోండి!

టీమ్ వర్క్( Team work) గురించి వినడమే తప్ప ఎపుడూ ట్రై చేయలేదంటారా? మనం ట్రై చేయము.చేయలేము.

 Viral This Is The Result Of Team Work Watch And Learn, Team Work, Latest News, V-TeluguStop.com

నిజం ఒప్పుకోవాలి… మన భారతీయులు కలిసి పనిచేయలేరని ఓ నానుడి.అది ఒక్కోసారి నిజమేమో అని అనిపిస్తుంటుంది.

కానీ టీం వర్క్ చేస్తే అనేక ఉపయోగాలు.వాటి గురించి జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సాధారణంగా చీమలు తమను మించిన బరువను మోయలేవు.కానీ మోసేస్తాయి.

కారణం టీం వర్క్.అవే ఇపుడు మనుషులకు కొన్ని పాఠాలు నేర్పించగలవు.

అదెలాగో తెలియాలంటే ఇక్కడ ఫోటోని చూడాల్సిందే.

Telugu Latest, Result-Latest News - Telugu

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో టీమ్ వర్క్ అంటే ఏంటనేది చేసి చూపించాయి చీమలు( Ants ) .చనిపోయిన బల్లిని.ఆహారంగా మార్చుకునేందుకు తమ నివాస ప్రాంతానికి తీసుకెళ్లేందుకు ఆ చీమలు పడే కష్టాన్ని చూస్తే మీరు నివ్వెరపోయారు.

అనేక అడ్డంకులను దాటి గమ్య స్థానానికి చేరకున్నాయి.అవును, టీమ్ వర్క్ అనేది ఎలాంటి పనినైనా విజయవంతంగా పూర్తి చేసేలా దోహదం చేస్తుంది.

కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేసే షార్ప్ బ్రెయిన్ మీకు ఉండి ఉండొచ్చు.కానీ ఆ ఐడియాను విజయవంతంగా అమలు చేయాలంటే.

స్కిల్స్ ఉన్న టీమ్ అయితే పక్కాగా ఉండి తీరాల్సిందే.

Telugu Latest, Result-Latest News - Telugu

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తాజా వీడియోలో ఓ చనిపోయిన బల్లిని ( lizard )లాక్కువెళ్లేందుకు చీమలు కలిసి కట్టుగా పనిచేసి ఆఖరికి విజయం సాధించాయి.చిన్న చిన్న పురుగులను, పంచదార, ఇతర తిను బండారాలను అవి తీసుకెళ్లడం మీరు చూసే మీరు చాలా సార్లు ఉంటారు.ఇక్కడ చనిపోయింది బల్లి.

దాని బరువు చీమలతో పోల్చుకుంటే చాలా ఎక్కువ.అందుకే అవి కలిసికట్టుగా పనిచేసాయి.

దాన్ని పూల కుండీ కింద నుంచి పూల కుండీ లోనికి తీసుకెళ్లడం వాటి టాస్క్.ఇంకేముంది, కట్ చేస్తే అవి అనుకున్నది సాధించాయి.

కాబట్టి టీం వర్క్ చేయండి మిత్రులారా!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube