ఒక సినిమా ఎంత పెద్ద విజయం సాధించిన కూడా ఆ సినిమా తీసిన హీరో గానీ డైరెక్టర్ గానీ చాలా గర్వం తో ఉంటాడు హిట్ అనేది మనుషులని మార్చేస్తు ఉంటుంది ఇక అలాంటి టైం లో కూడా కొందరు ఎన్ని హిట్ సినిమాలు తీసిన కూడా చాలా కూల్ గా వాళ్ల పని వాళ్లు చూసుకుంటూ అసలు వాళ్ళకి ఇగో ఫీలింగ్ లేదు అనుకునేలా ఉంటారు అలాంటి వాళ్ల లో డైరెక్టర్ రాజమౌళి( Director Rajamouli ) ఒకరు…ఈయన తీసిన సినిమాల్లో అన్ని సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి ప్రస్తుతం ఆయన ఇండియా లోనే కాదు వరల్డ్ వైడ్ కూడ చాలా ఫేమస్ డైరెక్టర్ అయ్యాడు…ఇక ఇదే టైం లో ఆయన చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు ఎవ్వరినీ ఒక మాట కూడా అనరు ఆయన చేసే సినిమాకి సంభందించిన పని తప్ప ఆయనకి వేరే పని గురించి కూడా తెలీదు అందుకే ఆయన చాలా గొప్ప స్థాయి కి ఎదిగారు అని చాలా మంది ఆయన్ని మెచ్చుకుంటారు…

ఇక ఈయన ఇలాగ ఉంటే టాలీవుడ్ లో( Tollywood ) ఒకటి రెండు హిట్లు కొట్టిన డైరెక్టర్లు మాత్రం ఇండస్ట్రీ లో మేమే తోపు అన్నట్టు గా వ్యవహరిస్తారు అలాంటి వాళ్ళు ఇండస్ట్రీ లో ఎక్కువ రోజులు ఉండలేరు ఎందుకంటే వర్క్ ను నమ్మి పని చేసుకుంటూ వెళ్ళాలి అంటే తప్ప అందరి తో గొడవలు పెట్టుకుంటు అందరి ముందు ఇగో కి పోవడాలు లాంటివి చేయకూడని చాలా మంది విని మేధావులు సైతం వల్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు…ఇక రీసెంట్ టైం లో అయితే ఏదో తను స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు స్టోరీ వినలేదని ఒక డైరెక్టర్ హీరో మీదికి ఫైర్ అవుతున్నాడు

ఆ హీరో గారు కూడా ఇంతకు ముందు ఒక సీనియర్ హీరో( Senior Hero ) డైరెక్షన్ లో చేయాల్సిన సినిమా ను మధ్యలో ఆపేశాడు అంటే ఒక్క హిట్ వస్తె వీళ్ళందరికీ కొమ్ములు వస్తున్నాయా అనేది ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది అభిప్రాయం…ఇక వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటే మరికొందరు మాత్రం ఎవరిదో కథ తీసుకొని సినిమా చేస్తారు ఆ సినిమాలు హిట్ అవ్వగానే వేరేవాల్లు ఈ సినిమా స్టోరీ నాది అని రాగానే వాళ్ళని సైడ్ చేసి డబ్బులు ఇచ్చేయడం ఇది కాదు కదా సినిమా అంటే ఒకరిని మోసం చేసి నువ్వు ఎన్ని సినిమాలు తీయగలవు…అసలు ఇండస్ట్రీ ఎటు పోతుందో అని మరి కొందరు ఆవేదన ని వ్యక్తం చేస్తున్నారు…








