బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాల్లో వానలు

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.దీని ప్రభావంతో దేశ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

 Surface Circulation In Bay Of Bengal.. Rainfall In Telugu States-TeluguStop.com

ఈ క్రమంలో రానున్న వారం రోజుల పాటు వానలు పడనున్నాయని తెలుస్తోంది.

ఇందులో భాగంగానే ఈనెల 15వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

అటు ఏపీలోని కోనసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.ఉపరితల ద్రోణి కారణంగా తెలుగు రాష్ట్రాలే కాకుండా విదర్భ, కర్ణాటక, తమిళనాడు , జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ మరియు గుజరాత్ లలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube