పోలిసులని అడ్డుపెట్టుకోని ప్రభుత్వం అణగదోక్కే ప్రయత్నం చేస్తూంది - బిజేపి విష్ణువర్దన్ రెడ్డి

తిరుమల: బిజేపి విష్ణువర్దన్ రెడ్డి కామెంట్స్.ప్రతిపక్షాల ఉద్యమాలను పోలిసులుని అడ్డుపెట్టుకోని ప్రభుత్వం అణగదోక్కే ప్రయత్నం చేస్తూంది.

 Bjp Vishnu Vardhan Reddy Shocking Comments On Ycp Govt, Bjp, Vishnu Vardhan Redd-TeluguStop.com

బీమవరంలో ఆలయంలో పూజారులు పై వైసిపి నేతలు దాడులు చేసినా ప్రభుత్వం స్పందించలేదు.అన్యమతస్థులు పై దాడులు జరిగితే ప్రభుత్వం ఇదే రితీలో స్పందిస్తూందా?ఏపి పోలిసులుకు వైసిపి కార్యాలయం నుంచి జీతాలు ఇవ్వడం లేదన్నది పోలిసులు గుర్తించాలి.పోలవరం ప్రాజేక్ట్ ని కేంద్రానికి ఇవ్వలేదు సియం జగన్ పూర్తి చెయ్యలేదు.

14 సంవత్సరాలు అధికారంలో వున్నా చంద్రబాబు పూర్తి చెయ్యలేదు.ఏపి ప్రభుత్వం పోలవరం ప్రాజేక్ట్ ని కేంద్రానికి అప్పగిస్తే బిజేపి పూర్తి చేస్తూంది.వైసిపి,టిడిపి ఏపిలో మైండ్ గేమ్ ఆడుతుంది.సోమువిర్రాజు మాట్లాడితే వైసిపి అని పురందేశ్వరి మాట్లాడితే టిడిపి అంటున్నారు.వైసిపి ప్రభుత్వం పై పవన్ కళ్యాణ్ కేంద్రానికి పిర్యాదు చెయ్యడాని మేము స్వాగతిస్తూన్నాం.ప్రభుత్వానికి వాలంటీర్లు పై భాధ్యత రావాలంటే 2.5 లక్షల మంది వాలంటీర్ల ను పర్మినెంట్ చెయ్యాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube