కొంతమంది హీరోలు అదృష్టం వల్లనో లేక తమ వారసత్వం ఇండస్ట్రీలో ఉందనో కానీ హీరోలుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్డం సంపాదిస్తారు.అయితే అలాంటి వారిలో కొంతమంది హీరోలుగా రాణిస్తే మరికొంతమంది రెండు మూడు సినిమాలతో ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతారు.
అయితే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కూడా కొంతమంది యంగ్ హీరోలు ఇండస్ట్రీకి వచ్చి ఇండస్ట్రీని ఏలే స్టేజ్ కి వెళ్తారు.వారి సినిమాలు వరుసగా హిట్ అయితే చాలామంది దర్శకనిర్మాతలు కూడా ఇండస్ట్రీని నెక్స్ట్ ఏళబోయేది వీళ్లే అంటూ గట్టి నమ్మకం పెట్టుకొని వాళ్ళకి అవకాశాలు ఇస్తారు.
అయితే అలాంటి వారిలో ఒకప్పటి హీరో నవదీప్( Navadeep ) కూడా ఉన్నారు.ఆయన మొదటి సినిమా, జై, గౌతమ్ ఎస్ఎస్సి, చందమామ వంటి సినిమాలతో హీరోగా తనకంటూ ఒక స్టార్డం సంపాదించారు.
కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు వరుసగా ప్లాఫ్ అవ్వడంతో ఈ హీరో పేరు ఇండస్ట్రీలో లేకుండా పోయింది.

అయితే ఆ మధ్యకాలంలో ఈ హీరోకి అవకాశాలు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదట.దానికి ప్రధాన కారణం ఈయన చేసిన ఓ తప్పేనని తెలుస్తోంది.అదేంటంటే.
నవదీప్ తాను ఇండస్ట్రీలో హీరోగా చెలామణి అవుతున్నప్పుడు ఓ స్టార్ హీరో కూతురుతో లవ్ ట్రాక్ నడిపించి ఎక్కడపడితే అక్కడ తిరిగి ఆమెను చివరికి గర్భవతిని( Pregnant ) కూడా చేశాడట.ఇక ఈ విషయం ఆ హీరో ఇంట్లో తెలిసి అడిగితే నవదీప్ పేరు చెప్పిందట.
కానీ ఆ హీరో ఫ్యామిలీకి నవదీప్ ఏ మాత్రం సరిపోడట.ఆ కారణంతో తన కూతురికి గుట్టు చప్పుడు కాకుండా ప్రెగ్నెన్సీ తీయించి మరో పెద్దింటి ఫ్యామిలీకి కోడలుగా పంపాడట.

అంతేకాదు తన కూతురు జీవితంలో అలాంటి మచ్చ వేసిన నవదీప్ కి కూడా సినిమాల్లో అవకాశాలు( Movie Offers ) రాకుండా ఆ హీరో చూశాడని గతంలో ఫిలింనగర్ లో ఈ రూమర్ చక్కర్లు కొట్టింది.అయితే ఇప్పటికే ఓ హీరోయిన్ విషయంలో నవదీప్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఆ హీరోయిన్ నవదీప్ వల్ల సూసైడ్ చేసుకుందని,నవదీప్ అమ్మాయిలను సెక్సు*ల్ గా వేధిస్తాడని వార్తలు కూడా వినిపించాయి.ఇదంతా పక్కన పెడితే నవదీప్ కి అవకాశాలు రాకుండా చేసింది ఆ స్టార్ హీరో ఫ్యామిలీ నేనని,ఇక అవకాశాలు లేకపోవడంతో కొంతమంది హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో చేస్తూ రాణించారు.
అలా స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఉండాల్సిన నవదీప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు.ఇక ఈ మధ్యకాలంలో ఓ వెబ్ సిరీస్ లో కూడా నటించారు.







