నాపై హత్యాయత్నం జరిగింది..: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు.తనపై హత్యాయత్నం జరిగిందని తెలిపారు.

 There Was An Assassination Attempt On Me..: Chandrababu-TeluguStop.com

ఈ మేరకు హత్యాయత్నంపై సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎన్ఎస్జీ కమెండోలు మరియు మీడియా సాక్షిగా తనపై హత్యాయత్నం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు.

ఈ మేరకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.ప్రభుత్వాన్ని విమర్శిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారన్న చంద్రబాబు తప్పుడు ఆధారాలతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు.

అయితే ఇప్పటికే చంద్రబాబుతో పాటు మరి కొంతమంది టీడీపీ నేతలపై హత్యాయత్నంతో పాటు నేరపూరిత కుట్ర కింద పోలీస్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube