అక్షయపాత్ర వంటశాలను సందర్శించిన అంతర్జాతీయ భారత క్రికెటర్ కోన శ్రీకర్ భరత్..

కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామంలో ఉన్న అక్షయపాత్ర వంటశాలను అంతర్జాతీయ భారత్ క్రికెటర్, అక్షయపాత్ర ఫౌండేషన్ బ్రాండ్ అంబాసిడర్ కోన శ్రీకర్ భరత్ సందర్శించారు.అనంతరం భరత్ మీడియాతో మాట్లాడుతూ మంచి భోజనం పిల్లలికి పెట్టడం ద్వారా పిల్లలకి పోషణ ఆహారం దొరుకుతుందని దాని ద్వారా వాళ్ల చదువుల్లో బాగా రాణిస్తారని అన్నారు.

 Team India Cricketer Kona Srikar Bharat Visits Akshayapatra Kitchen, Team India-TeluguStop.com

వాకలపూడి అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా ప్రతిరోజు కాకినాడ లో ఉన్న 79 మున్సిపల్ స్కూలుకు ఈ ఆహారం వెళ్తుందని, దీనిని సుమారు 15వేల మంది పిల్లలు ఈ భోజనం చేస్తున్నారు ఆని అన్నారు.ఇలాంటి మహరతమ్మైన కార్యక్రమం చేస్తున ఇస్కాన్ వాళ్ళను భరత్ అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube