బిగ్ బాస్ లో లోకి వచ్చి రాత్రి కి రాత్రే సెలబ్రెటీ లు ఆయన నటులు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్లలో సోహైల్ ఒకడు ఆయన ఇప్పటికే ఒకటి రెండు సినిమాలతో హీరో గా మన ముందుకు వచ్చినప్పటికి అవి పెద్దగా వర్క్ ఔట్ అవ్వలేదు ఇక దానితో ఇప్పుడు చేసి ఆల్రెడీ రిలీజ్ కి రెడీ గా ఉన్న మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాతో ఆయనకి ఒక మంచి హిట్ దక్కుతుంది అనే ఒక నమ్మకం తో సొహైల్ ఉన్నట్టు గా తెలుస్తుంది…నిజానికి ఈ సినిమా మీద మొన్నటి వరకు ఎవ్వరికీ అంత అంచనాలు లేవు కానీ మొన్న జరిగిన ఫంక్షన్ కి నాగార్జున ( Nagarjuna )రావడం తో ఈ సినిమా మీద అంచనాలు ఒక్కసారి గా భారీ గా పెరిగిపోయాయి…

నిజానికి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవ్తుంది ఎవ్వరికీ తెలీయదు.కానీ ఈ సినిమా మీదనే సోహైల్ కెరియర్ అనేది డిపెండ్ అయి ఉంది అని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు అందుకే ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అయ్యేలా చూసుకుంటున్నాడు.

ఇప్పటికే బిగ్ బాస్ తో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈయన ఇక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ అవ్వాలని చూస్తున్నాడు…అందుకే చాలా రకాలైన పబ్లిసిటీ చేస్తూ సినిమాని జనాల్లోకి తీసుకెళ్తున్నారు…ఇక ఈ ఒక్క సినిమా హిట్ అయితే సోహైల్ కి మంచి సినిమాలు మంచి డైరెక్టర్ల తో సినిమా లు చేసే అవకాశం అయితే ఉంది అని చాలా మంది అంటూ ఉన్నారు…నిజానికి సోహైల్ మంచి హీరో మెటీరియల్ అయినప్పటికీ ఆయన కి ఒక్క సినిమా కూడా హిట్ అయితే పడటం లేదు అనే చెప్పాలి…








