ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత

ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు.గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

 Popular Singer Gaddar Passes Away-TeluguStop.com

అనారోగ్యం కారణంగా హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందిన విషయం తెలిసిందే.తెలంగాణ ఉద్యమంలో గద్దర్ కీలక పాత్ర వహించారు.

తన పాటలతో తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి గద్దర్ ఊపిరి పోశారు.గద్దర్ అసలు పేరు విఠల్ రావు కాగా 1949 లో మెదక్ జిల్లా తూఫ్రాన్ లో జన్మించారు.

గద్దర్ మరణవార్తను ఆయన కొడుకు సూర్యం ధృవీకరించారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube