తెలుగు ఆడియెన్స్ ను బెస్ట్ అంటున్న సూర్య.. ఆ వీడియో షేర్ చేస్తూ..

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య( Hero Suriya ) అంటే తెలియని వారు లేరు.ఈయన తమిళ్ లో మాత్రమే కాదు ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఫేమస్.

 Suriya Praises Telugu Audiance, Suriya, Telugu Audiance, Tollywood, Surya Son Of-TeluguStop.com

ఇక తెలుగులో సూర్యకు మంచి ఫాలోయింగ్ అయితే ఉంది.గజినీ తర్వాత సూర్య చేసిన సినిమాలన్నీ తెలుగులో డబ్ అయ్యి రిలీజ్ అయ్యాయి.

అప్పటి నుండి ఈయనకు సినిమా సినిమాకు ఫాలోయింగ్ పెరిగి పోతుంది.

మరి సూర్య కెరీర్ లో తెరకెక్కిన సినిమాల్లో ”సూర్య సన్ ఆఫ్ కృష్ణన్”( Surya son of Krishnan ) సినిమా ప్రత్యేకం అనే చెప్పాలి.2008లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచి ఫ్యామిలీ ఆడియెన్స్ ను కూడా అలరించింది.గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఫ్యామిలీ, లవ్, యాక్షన్, ఎమోషనల్ కలగలిపిన ఈ సినిమాకు హరీస్ జయరాజ్ సంగీతం అందించారు.
ఈ సాంగ్స్ సెన్సేషన్ అనే చెప్పాలి.ఈ సినిమాలో సిమ్రాన్, సమీరా రెడ్డి( Sameera Reddy ), దివ్య స్పందన కీ రోల్స్ లో చేసారు.ఇక ఈ సినిమాను తెలుగు రీ రిలీజ్ చేసారు.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ఆడియెన్స్ నుండి ఈ మూవీకి సూపర్ రెస్పాన్స్ లభించింది.

తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ ముందు నుండే ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ అందించారు.

ఇక రిలీజ్( Surya son of Krishnan Re Release ) తర్వాత థియేటర్స్ లో వీరి స్పందన చూసి సూర్య సైతం సర్ప్రైజ్ అయినట్టు తెలుస్తుంది.ఈ సినిమాను ఫ్యాన్స్ థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.మరి ఆ వీడియోను సూర్య షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేసారు.

నిజంగా ఇంత రెస్పాన్స్ చూసి ఆనందంగా ఉందని తెలుగు ఆడియెన్స్ నిజంగా ది బెస్ట్ అంటూ ఈయన చెప్పుకొచ్చారు.ఈయన చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube