పవన్ రాజకీయాల్లో ఏం పారదర్శకత చూపిస్తారు..: మంత్రి అంబటి

పుంగనూరులో టీడీపీ నేతలు చేసిన దాడి ఘటన అమానుషమని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.షెడ్యూల్ ప్రకారం రూట్ మ్యాప్ లో వెళ్లి ఉంటే సమస్య ఉండేది కాదని చెప్పారు.

 What Transparency Will Pawan Show In Politics..: Minister Ambati-TeluguStop.com

చంద్రబాబు శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని ఆరోపించారు.పవన్ కల్యాణ్ బ్రో సినిమా ప్లాప్ అన్న మంత్రి అంబటి రెమ్యూనిరేషన్ ఎంతో చెప్పలేని పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఏం పారదర్శకత చూపిస్తారని ప్రశ్నించారు.

కానీ తనపై మరో సినిమా తీయడానికి మాత్రం సిద్ధం అవుతున్నారని తెలిపారు.ఈ క్రమంలో తనపై తీసే సినిమా విడుదల అయిన తరువాత తాను ఓ సినిమా తీస్తానని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube