యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను భార్య అలా పిలుస్తారా.. భర్తపై ఎంత ప్రేమో అనేలా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ 10 బెస్ట్ జోడీలలో జూనియర్ ఎన్టీఆర్ ( Junior Ntr )లక్ష్మీ ప్రణతి జోడీ ఒకటి కాగా ఈ జోడీ చూడ చక్కగా ఉంటుందనే సంగతి తెలిసిందే.యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలు, యాడ్స్ తో బిజీగా ఉంటూనే కొత్త కథలను ఎంచుకుంటూ కెరీర్ పరంగా మరింత సక్సెస్ అయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు.

 Laxmi Pranati Effection On Junior Ntr Details Here Goes Viral In Social Media ,-TeluguStop.com

భార్య లక్ష్మీ ప్రణతి మాత్రం కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇస్తూ అత్త, పిల్లలను ప్రేమగా పిలుస్తారు.

Telugu Devara, Janhvi Kapoor, Ntr, Laxmi Pranati, Rrr, Tollywood-Movie

అయితే లక్ష్మీ ప్రణతి( Laxmi pranati ) తారక్ ను ప్రేమగా బావ అని పిలుస్తారని తెలుస్తోంది. సోషల్ మీడియా( Social media )లో ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.భర్తపై తనకు ఉన్న ప్రేమను ఈ విధంగా పిలుస్తూ ఆమె చాటుకుంటున్నరని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తారక్ తర్వాత ప్రాజెక్ట్ లు అత్యంత భారీ బడ్జెట్ తో కొత్త కథలతో తెరకెక్కుతున్నాయని ఈ సినిమాలు నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయని సమాచారం అందుతోంది.

Telugu Devara, Janhvi Kapoor, Ntr, Laxmi Pranati, Rrr, Tollywood-Movie

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినీ కెరీర్ పైనే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టిన నేపథ్యంలో 2024 ఎన్నికల్లో తారక్ ప్రచారం లేనట్టేనని తెలుస్తోంది.2024 ఎన్నికలకు ముందే తారక్ నటించిన దేవర సినిమా( Devara movie ) 2024 ఎన్నికలకు ముందే రిలీజ్ కానుంది.ఇతర భాషల్లో సైతం భారీ స్థాయిలో థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతుండటం గమనార్హం.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటుండగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తారక్ తర్వాత సినిమా తెరకెక్కుతోంది.ప్రశాంత్ నీల్ ను అభిమానించే వాళ్ల సంఖ్య పెరుగుతుండగా ఎన్టీఆర్ కు ప్రశాంత్ నీల్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇస్తారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube