తన నటన తో బాలీవుడ్ విలన్లకు సైతం జలక్ ఇచ్చిన కోటా...

తెలుగు చలనచిత్ర పరిశ్రమ లో కోట శ్రీనివాస్ రావు( Kota Srinivasa Rao ) గురించి చెప్పాలంటే ఆయన ఒక లెజెండరీ నటుడు అనే చెప్పాలి ఎందుకంటే ఆయన విలన్ గా చాలా సినిమాల్లో నటించి ఆ తర్వాత కమెడియన్ గా( Comedian ),అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చాలా సినిమాల్లో చేసి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడు ఇక ఆయన చేసినట్టుగా ఆ విలనిజాన్ని పండించడం ఎవరి వల్ల కాదు అనే నిజాన్ని అందరూ ఒప్పుకొని తీరాల్సిందే…ఇక సిని కెరియర్ ఆల్మోస్ట్ చాలా టాప్ పొజిషన్ లో ఉండేది ఆయన ఉంటేనే హీరోలు డేట్స్ ఇస్తాం అని చెప్పిన రోజులు అవి…

 Intersting Facts About Kota Srinivasa Rao,kota Srinivasa Rao,babu Mohan,villain-TeluguStop.com

ఇక కోట శ్రీనివాస్ రావు అలాగే బాబు మోహన్( Babu Mohan ) లా కాంభినేషన్ అప్పట్లో సూపర్ సక్సెస్ అయ్యేది అందుకే వీళ్ళ కాంబో లో వచ్చిన సినిమా లు చాలా బాగా క్లిక్ అయ్యాయి…ఇక బాబు మోహన్ ప్రస్తుతం పాలిటిక్స్ లో ఉంటే ఈయన మాత్రం ఏజ్ పెరిగిపోవడంతో సినిమాలు ఏం చేయకుండా ఇంట్లోనే ఉంటున్నాడు…ఇక ఈ మధ్య కొన్ని ఇంటర్వ్యూ లు ఇస్తు అందరి మీద కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు కూడా చేశాడు అయితే ఇవన్నీ కామెంట్లు చేయాల్సిన పరిస్థితి ఆయన లేదు…అయితే ఆయన విలనిజాన్ని అప్పట్లో చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉండేవారు.

ప్రతి సినిమాలో ఆయనే విలన్( Villain ) గా కనిపిస్తూ ప్రేక్షకులని ఆనంద పరిచేవాడు…అయితే ఇప్పటికీ కూడా ఆయన సినిమాలని టీవీ లో వచ్చే సినిమాలని ఎంకరేజ్ చేస్తూ ఉంటున్నారు…ఇక కోటాగారు చేసిన అద్భుతమైన సినిమాలు చాలా ఉన్నాయి…ఇలానే కాకుండా చాలా సినిమాల్లో ఆయన ఒక రకమైన స్లాంగ్ లో డైలాగ్ లో చెప్తూ బాలీవుడ్ నుంచి వచ్చే విలన్లకు కూడా పోటీ ఇచ్చి మన తెలుగు లో పెద్ద నటుడి గా ఎదిగాడు…

 Intersting Facts About Kota Srinivasa Rao,Kota Srinivasa Rao,Babu Mohan,Villain-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube