Manchu Lakshmi : తండ్రి పరువు మంచు లక్ష్మి లెక్క చేయదా.. అందుకే అలా రెచ్చిపోతుందా?

సినీ ఇండస్ట్రీకి చెందిన నటినటులు పరువు విషయాలను అస్సలు పట్టించుకోలేరు.తమ వ్యక్తిగత విషయంలో ఏది జరిగిన కూడా అస్సలు లెక్క చేయరు.

 Manchu Lakshmi Doesnt Care About Her Fathers Honor-TeluguStop.com

అయితే మంచు లక్ష్మి కూడా తన పరువే కాకుండా తన తండ్రి పరువు కూడా తీయటానికి ఏమాత్రం మొహమాటం పడదని తెలుస్తుంది.ఇంతకు అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి మంచు లక్ష్మీ( Manchu Lakshmi ) గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.

కానీ స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేక పోయింది.పైగా మంచు మోహన్ బాబు( Mohan Babu ) కూతురు కూడా.

తండ్రి హోదాతో అడుగుపెట్టినప్పటికీ కూడా స్టార్ హోదాకి చేరుకోలేకపోయింది.

ఇక ఈమె నటించిన సినిమాలలో సక్సెస్ కంటే ఫ్లాప్స్ ఎక్కువగా ఉండేవి.దీంతో ఈమెకు ఎక్కువగా అవకాశాలు రాలేకపోయాయి.పైగా కొత్త హీరోయిన్లు రావటంతో అవకాశాలు కూడా దరికి చేరలేవు.

దీంతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటూ నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది.ఇక నటిగా ఉన్న సమయంలోనే పలు షో లలో వ్యాఖ్యాతగా చేసింది.

కొన్ని రియాలిటీ షోలు కూడా నడిపించింది.ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఒక పాపకు జన్మనిచ్చింది.

ఇప్పుడు నటిగా మరోసారి రీ ఎంట్రీ ఇచ్చింది లక్ష్మి.సోషల్ మీడియా( Social media )లో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది.

నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ ఈ వయసులో కూడా తన అందాలను బయటపెడుతుంది.

దీంతో ఈమెకు బాగా ట్రోలింగ్స్ కూడా ఎదురవుతూ ఉంటాయి.

కానీ వాటివి అస్సలు పట్టించుకోదు.ఇక తోటి నటీనటును కలిసినప్పుడు కూడా వారితో బాగా క్లోజ్ గా హగ్గులు ఇస్తూ కనిపిస్తూ ఉంటుంది.బయట జనాలు ఏమని అనుకుంటున్నారు అనే విషయాలు అసలు లెక్కచేయకుండా.

పదిమందిలో కూడా వాళ్లు మగవాళ్ళు అని కూడా చూడకుండా గట్టిగా కౌగిలించుకుంటుంది.

ఇక యూట్యూబ్లో కూడా ఛానల్ క్రియేట్ చేసుకుని అందులో కూడా బాగా వీడియోస్ షేర్ చేస్తూ ఉంటుంది.ఇక ఈమెకు బాగా ట్రోల్స్ ఎదురవుతూనే ఉంటాయి.ఇక బాగా గ్లామర్ గా తయారవడంతో కూడా తన తండ్రి పరువు తీస్తుంది అని చాలామంది అంటుంటారు.

రీసెంట్గా తన ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేసింది.దీంతో తను స్విమ్మింగ్ పూల్ వద్ద సరదాగా గడుపుతున్న వీడియోని షేర్ చేసింది.

ఇక అందులో తను బికినీలో కనిపించి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది.ఇక దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు వైరల్ అవ్వడంతో ఆ ఫోటో చూసిన నెటిజన్స్ సోషల్ మీడియాలో ఆమెను ఏకీపారేస్తున్నారు.

ఈ వయసులో నీకు ఇదేం పిచ్చి అని కొందరు కామెంట్లు చేయగా.తండ్రి పరువు అసలు లెక్కచేయని మంచు లక్ష్మి ఆయన పరువు తీస్తూ బాగా రెచ్చిపోతుంది అని కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube