ఫిలిప్పీన్స్‌లో ఘోర విమాన ప్రమాదం.. ట్రైనీ ఎన్నారై పైలట్‌తో సహా ట్రైనర్ మృతి!

తాజాగా ఫిలిప్పీన్స్‌ దేశంలో( Philippines ) ఒక చిన్న విమానం ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదంలో భారత్‌కు చెందిన ట్రైనీ పైలట్‌తో సహా ఫిలిప్పీన్స్‌కు చెందిన ట్రైనర్ మృతి చెందారు.

 Indian Student Pilot Filipino Trainer Killed In Small Plane Crash In The Philipp-TeluguStop.com

ఈ విమానం ఆగస్టు 2న మధ్యాహ్నం 12:16 గంటల ప్రాంతంలో లావోగ్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్( Laoag International Airport ) నుంచి బయలుదేరింది.ఇది మధ్యాహ్నం 3:16 గంటలకు తుగుయేగరావో ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కావాల్సి ఉంది.అయితే, విమానం తుగుయేగరావో ఎయిర్‌పోర్ట్‌కు సమయానికి చేరకపోవడంతో అధికారులు దీని కోసం అన్వేషించడం మొదలుపెట్టారు.

వారి అన్వేషణలో బుధవారం మధ్యాహ్నం అపయావో రాష్ట్రంలో చిన్న విమానం శిథిలాలను అధికారులు గుర్తించారు.

విమానంలో ఉన్న ఇద్దరు వ్యక్తులూ మృతి చెందారు.మృతులలో భారత్‌కు చెందిన ట్రైనీ పైలట్‌ అన్షుమ్‌ రాజ్‌కుమార్‌ కొండే,( Anshum Rajkumar Konde ) ఫిలిప్పీన్స్‌కు చెందిన ట్రైనర్ కెప్టెన్‌ ఎడ్జెల్‌ జాన్‌ లుంబావో తబుజో( Edzel John Lumbao Tabuzo ) ఉన్నారు.

విమానం ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు.అధికారులు విమానంపై దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదానికి గురైన విమానం ఒక ఎకో ఎయిర్ సెస్నా 152 అని, ఇది ఒక చిన్న టూ-సీటర్ విమానం అని తెలిసింది.

Telugu Anshumrajkumar, Echo Air Cessna, Edzeljohn, Filipino, Indian Pilot, Lates

హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన వారి మృతదేహాలను ప్రతికూల వాతావరణం కారణంగా ఇంకా సేకరించలేకపోయారు.సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపిన వివరాల ప్రకారం, ఫిలిప్పీన్స్ ఏ.ఎఫ్.బ్లాక్ హాక్ హెలికాప్టర్‌లో మెడికల్ టీమ్‌తో పాటు, రెస్క్యూ సిబ్బందిని సమాధానం జరిగిన చోటికి సెండ్ చేశారు.అయితే వారి హెలికాప్టర్ ల్యాండ్ చేయడానికి అక్క చదునైన ప్రదేశం కూడా కనిపించలేదట.

Telugu Anshumrajkumar, Echo Air Cessna, Edzeljohn, Filipino, Indian Pilot, Lates

ప్రభుత్వానికి చెందిన ఇతర సిబ్బంది కూడా ప్రస్తుతం మృతదేహాలను సేకరించే పనిలో ఉన్నారు.ఇకపోతే అన్షుమ్‌ రాజ్‌కుమార్‌ కొండే ఒక పైలెట్ స్టూడెంట్ కాగా అతని మరణం తర్వాత సదరు స్కూల్ ఆపరేషన్స్ నిలిపివేశారు.ఈ చిన్న విమానం ప్రమాదానికి( Plane Accident ) గురికావడానికి కారణమేంటో తెలిసేదాకా ఆ స్కూల్ సేవలు నడవడానికి వీల్లేదని ప్రభుత్వం ఆదేశించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube