Allu Arjun: బన్నీ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యూటీ.. ఏఐ దెబ్బకు హీరోయిన్లకు అవకాశాలు లేనట్లేనా?

ఇటీవల కాలంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్( Artificial Intelligence ) ద్వారా చాలా రకాల మ్యాజిక్ లు చేస్తున్న విషయం తెలిసిందే.ఈ రంగం, ఆ రంగం అనే తేడా లేకుండా అన్నింట్లోనూ ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సత్తా చాటుతోంది.

 Ai Beauty For Allu Arjun-TeluguStop.com

టెక్నాలజీతో కొత్త కొత్త ప్రయోగాలు కూడా చేస్తున్నారు.ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా ఏఐ బ్యూటీని తీసుకోవాలని అనుకుంటన్నారట.

త్వరలోనే త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్( Allu Arjun ) ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.ఈ మూవీ లోనే ఈ ఏఐ బ్యూటీని తీసుకోవాలని అనుకుంటున్నారట.

అందంగా మెరిసిపోయేలా ఉండాలని ప్లాన్ చేస్తున్నారట.

Telugu Ai, Allu Arjun, Allu Arjun Ai, Alluarjun, Trivikram, Pushpa, Sukumar, Tol

మరి ఈ విషయంలో ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు.కాగా ఈ విషయం గురించి త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.అంతేకాకుండా, ఈ మూవీలో అల్లు అర్జున్ పాత్ర విషయంలోనూ త్రివిక్రమ్( Trivikram ) చాలా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మహాభారతం లోని ఒక పాత్రను ఇన్సిపిరేషన్ గా తీసుకొని డిజైన్ చేస్తున్నారట.మహాభారతం లోని పర్వాల కు మోడ్రన్ టచ్ ఇచ్చి కథను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ లో( Pushpa 2 ) నటిస్తున్నారు.మొదటి భాగం బ్లాక్ బస్టర్ కాగా, దానికి సీక్వెన్స్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

ఈ మూవీ లో అల్లు అర్జున్ సరసన రష్మిక నటిస్తోంది.

Telugu Ai, Allu Arjun, Allu Arjun Ai, Alluarjun, Trivikram, Pushpa, Sukumar, Tol

కాగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై చాలా అంచనాలు ఉన్నాయి.ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది పుష్ప 2 తర్వాత పుష్ప 3 కూడా వస్తుందని మరో ప్రచారం జరుగుతోంది.ఇప్పుడు త్రీక్వెల్ స్క్రిప్ట్‌ను సుకుమార్ ఫ్రాంచైజీగా చేయాలనే ఉద్దేశ్యంతో పుష్పకు సిద్ధం చేసినట్లు ఆన్‌లైన్‌ లో గాసిప్ చక్కర్లు కొడుతోంది.

సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప 2 సంబంధించిన షూటింగ్ శరవేయంగా జరుగుతున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube