'పుష్ప 2'.. షూట్ సగం పూర్తి.. రిలీజ్ ఎప్పుడంటే.. క్లారిటీ ఇదే?

టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలలో ”పుష్ప ది రూల్”( Pushpa The Rule ) ఒకటి.పాన్ ఇండియన్ దగ్గర భారీ హైప్ ఉన్న బిగ్గెస్ట్ సినిమాల్లో పుష్ప టాప్ లో ఉంది అని చెప్పాలి.

 Pushpa The Rule Shoot Update, Pushpa The Rule, Pushpa 2, Allu Arjun, Sukumar, Ra-TeluguStop.com

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ పుష్ప.ఈ సినిమా పార్ట్ 1 ఘన విజయం సాధించడంతో పార్ట్ పై అన్ని అంచనాలు పెరిగాయి.

Telugu Allu Arjun, Pushpa, Pushpa Rule, Sukumar-Movie

సౌత్ ప్రేక్షకుల కంటే కూడా నార్త్ ప్రేక్షకులు ఈ సినిమాపై ఇంకా ఆసక్తిగా ఉన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్( Sandalwood Smuggling ) నేపథ్యంలో సాగే ఈ సినిమా పార్ట్ 1 సౌత్ మాత్రమే కాదు నార్త్ వాళ్ళను కూడా ఆకట్టుకుంది.అందుకే ఈసారి పార్ట్ 1 ను మించి తెరకెక్కిస్తున్నారు.ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూట్( Pushpa 2 Shooting ) అసలు ఇప్పటి వరకు ఎంత పూర్తి అయ్యింది అనే సమాచారం బయటకు వచ్చింది.

ఈ ఏడాది స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తి చేసుకుందని తెలుస్తుంది.వచ్చే ఏడాది రిలీజ్ ప్లాన్ చేసారని అందుకే మేకర్స్ పుష్ప 2( Pushpa 2 ) మిగిలిన సగం షూట్ ఎలాంటి టెన్షన్ లేకుండా మెల్లగా కంప్లీట్ చేయనున్నారట.

అలాగే గ్రాండ్ గా కూడా తెరకెక్కిస్తున్నారని సమాచారం.మొత్తానికి పుష్ప 2 షూట్ ఎంత పూర్తి అయ్యింది అనే సమాచారం అయితే క్లారిటీగా తెలుస్తుంది.

Telugu Allu Arjun, Pushpa, Pushpa Rule, Sukumar-Movie

కాగా ఇందులో హీరోయిన్ రష్మిక మందన్న అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్( Mythri Movie Makers ) గ్రాండ్ నిర్మాణ విలువలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు ఎండ్ అవుతుందో.రిలీజ్ తర్వాత ఎన్ని అంచనాలు క్రియేట్ చేస్తుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube