కొల్లేరు వరద తోపాటు నీటిలో కొట్టు కొస్తున్న దెయ్యం చేపలు

కొల్లేరు వరద తోపాటు నీటిలో కొ్టు కొస్తున్న దెయ్యం చేపలు.దెయ్యం చేపలతో అన్ని ఇబ్బందులే అంటున్న కొల్లేరు వాసులు కొల్లూరు లో మిగతా చేపలను పెరగనివ్వని దెయ్యం చేపలు తినటానికి పనికి రాని దెయ్యం చేప చూడటానికే వళ్ళంతా ముళ్ళుతో భయంకరంగా ఉంటుంది.

 Kolleru Is A Ghost Fish Thrashing In The Water Along With The Flood , Kolleru, G-TeluguStop.com

చేపల చెరువులో ఈ దెయ్యం చేప ఉంటే ఆ చెరువులో మిగతా చేపలు పెరగవు రోజి రోజుకు కోల్లేరులో పెరిగిపోతున్న దేయ్యం చేపలు మత్స్యకారలకు నష్టం కలిగిస్తున్న దేయ్యం చేపలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube