కింగ్ నాగార్జున( Nagarjuna ) హీరో గా వస్తున్న సినిమాల్లో రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ( Prasanna Kumar Bezawada ) సినిమా ఒకటి అయితే ఈ సినిమా ఇప్పటికే సెట్స్ మీదకి వెళ్ళింది కాని కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ కొద్దిరోజులు అపినట్టు గా తెలుస్తుంది ఎందుకంటే ప్రస్తుతం నాగార్జున కొన్ని బిజినెస్ పనుల్లో బిజిగా ఉండటం వల్ల అటు ఇటు మెయిన్ టెన్ చేయడం కష్టం గా మారిందట దానితో కొద్దిరోజులు ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చినట్టు గా తెలుస్తుంది…అంతే తప్ప ఈ సినిమా మొత్తానికే ఆగిపోయింది అని కాదు అనే క్లారిటీ ఇచ్చారు నాగర్జున…

ఇక నాగార్జున ఇంతకు ముందు ప్రవీణ్ సత్తార్( Praveen Sattaru ) డైరెక్షన్ లో చేసిన ఘోస్ట్ సినిమా భారీ డిజాస్టర్ అయిన విషయం మనకు తెలిసిందే…ఇక అందుకే ఇక మొదట చేసే సినిమాల విషయం లో చాలా జాగ్రత్త గా ఉంటున్నట్టు గా తెలుస్తుంది… నిజానికి బాలయ్య చిరంజీవి లాంటి హీరో లు ఈ ఇయర్ లో ఇప్పటికే ఒక సినిమా రిలీజ్ చేసి, ఇంకో సినిమా రిలీజ్ చేయడానికి రెఢీ అవుతున్న నేపథ్యంలో నాగార్జున మాత్రం ఇంకా ఒక సినిమా రిలీజ్ చేయడానికి కూడా చాలా కష్టాలు పడుతున్నట్టు గా తెలుస్తుంది…ఇక అందుకే నాగార్జున ఇప్పుడు చేసే సినిమాతో 100 కోట్లు కొట్టాలి అనే సంకల్పం తో ఉన్నట్టు గా తెలుస్తుంది అందుకే ప్రసన్న చెప్పిన స్టోరీ నచ్చి ఇప్పుడు ఆయనతో సినిమా చేస్తున్నాడు ఇక ఈయన తర్వాత నాగార్జున చేసే పూరీజగన్నాథ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి…నిజానికి వీళ్ళ కాంబో లో ఇప్పటికే సూపర్ శివమణి లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి…

ఇక నాగార్జున ఇప్పుడు తనతోటి నటులు అయిన చిరంజీవి బాలయ్యలని చూసి సినిమాలు చేసే స్పీడ్ పెంచలని ఆయన ఫ్యాన్స్ కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు…చూడాలి మరి నాగార్జున సినిమాలు ఎంతటి విజయం సాధిస్తాయి అనేది








