లోక్‎సభ ముందుకు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు

కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును లోక్‎సభ ముందుకు తీసుకువచ్చింది.ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి లోక్ సభలో ప్రవేశపెట్టారని తెలుస్తోంది.

 Delhi Ordinance Bill Before Lok Sabha-TeluguStop.com

అయితే ఈ బిల్లును మొదటి నుంచి విపక్ష పార్టీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకమంటూ విపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది.ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లు సమాఖ్య స్పూర్తికి విరుద్ధంగా ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube