శంకర్-చరణ్ మూవీపై క్లారిటీ.. గేమ్ ఛేంజర్ మాత్రమేనట..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ( Ram Charan ) హీరోగా కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ‘‘గేమ్ ఛేంజర్” ( Game Changer ) ఒకటి.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియన్ మూవీపై భారీ అంచనాలే పెరిగాయి.

 Shankar And Ram Charan's Project Update, Dil Raju, Director Shankar, Kiara Advan-TeluguStop.com

ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ అంతా చాలా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ సినిమా మాత్రం ఆలస్యం అవుతూనే ఉంది.

Telugu Dil Raju, Shankar, Game Changer, Kiara Advani, Ram Charan, Shankarram-Mov

ప్రకటించినప్పటి నుండి ఏదో ఒక కారణంగా షూట్ ఆగిపోయింది.అయినా అన్ని అడ్డంకులను దాటుకుని దాదాపు లాస్ట్ స్టేజ్ కు తీసుకు వచ్చారు.ఇదిలా ఉండగా ప్రజెంట్ ఈ కాంబోపై ఇంట్రెస్టింగ్ రూమర్స్ వైరల్ అవుతున్నాయి.ఇప్పటికే వీరి కాంబోలో గేమ్ ఛేంజర్ తెరకెక్కుతుండగా మరో సినిమా కూడా ఈ కాంబోలో ఉంది అనే రూమర్స్ ఈ మధ్య వైరల్ అయ్యాయి.

ఇక దీనిపై క్లారిటీ తెలుస్తుంది.చరణ్ – శంకర్ ( Director Shankar ) కాంబోలో మరో సినిమా తెరకెక్కుతుంది అనే రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది.

ఇక ఇప్పుడు చేస్తున్న గేమ్ ఛేంజర్ ఈ నెలలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేస్తుండగా ఇది కొత్త అనౌన్స్ మెంట్ అంటూ ప్రచారం చేస్తున్నారు.అంతేకాదు వీరి కాంబోలో రెండవ సినిమా అయితే ఇప్పటికి లాక్ అవ్వలేదు.

Telugu Dil Raju, Shankar, Game Changer, Kiara Advani, Ram Charan, Shankarram-Mov

కాగా తమన్ సంగీతం( Thaman ) అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ అయ్యే సూచనలు కనిపించడం లేదు.వచ్చే ఏడాది సమ్మర్ లో కానీ రిలీజ్ అయ్యేందుకు శంకర్ ప్లాన్ చేస్తున్నాడట.దీంతో చరణ్ ఫ్యాన్స్ కూడా వర్రీ అవుతున్నారు.ఇక చరణ్ ఈ సినిమా తర్వాత నెక్స్ట్ తన ప్రాజెక్ట్ ను యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో ప్రకటించాడు.ఇది అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది అని టాక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube