ఆ ఒక్క తప్పు చేస్తే వైష్ణవి చైతన్య కెరీర్ ఖేల్ కతం.. మరో కృతిశెట్టి కావొద్దంటూ?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరికి సక్సెస్ ఏ విధంగా వస్తుందో ఎవరూ చెప్పలేరనే సంగతి తెలిసిందే.వైష్ణవి చైతన్య షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ ల ద్వారా కెరీర్ ను మొదలుపెట్టగా తక్కువ సమయంలోనే ఆమె ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నారు.

 Netizens Suggestions To Vaishnavi Chaitanya Details Here Goes Viral In Social M-TeluguStop.com

కొన్ని సినిమాలలో చిన్నచిన్న పాత్రల్లో సైతం ఆమె నటించారు.అయితే బేబీ సినిమా( Baby movie )తో వైష్ణవి చైతన్యకు అదృష్టం కలిసొచ్చింది.

Telugu Baby, Krithi Shetty, Tollywood-Movie

బేబీ సినిమాలో హీరోల పాత్రలతో పోల్చి చూస్తే వైష్ణవి చైతన్య( vaishnavi chaitanya ) పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత దక్కింది.అయితే బేబీ మూవీ సక్సెస్ వైష్ణవి చైతన్య కెరీర్ ను మార్చేసిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.వైష్ణవి చైతన్య మరో కృతిశెట్టి కావద్దంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.కృతిశెట్టి వరుసగా మూడు సినిమాలతో విజయాలను సొంతం చేసుకోగా ఆ తర్వాత కృతిశెట్టి( Krithi Shetty, )కి వరుస షాకులు తగిలాయనే సంగతి తెలిసిందే.

వైష్ణవి చైతన్య వేగంగా సినిమాలలో నటించడం కంటే మంచి కథలను ఎంపిక చేసుకుంటే కెరీర్ పరంగా సక్సెస్ సాధించే అవకాశాలు ఉంటాయి.వైష్ణవి చైతన్య రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉందని తెలుస్తోంది.

తెలుగమ్మాయి అయిన వైష్ణవి ఊహించని స్థాయిలో సక్సెస్ సాధిస్తే ఆమె అభిమానులు సైతం మరింత సంతోషిస్తారు.

Telugu Baby, Krithi Shetty, Tollywood-Movie

వైష్ణవి చైతన్య యాక్టింగ్ ఇతర హీరోయిన్లకు భిన్నంగా ఉండటం కూడా సినిమాల సక్సెస్ కు కారణమవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.వైష్ణవి చైతన్య కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకోవాలని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆలస్యంగా గుర్తింపు వచ్చినా వైష్ణవి చైతన్యకు సరైన గుర్తింపు వచ్చిందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వైష్ణవి చైతన్య తన పాపులారిటీతో వేరే లెవెల్ కు వెళ్లే అవకాశం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సోషల్ మీడియాలో సైతం వైష్ణవి చైతన్యకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube