ఏపీ ప్రభుత్వం పోలవరాన్ని నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.ప్రాంతీయ పార్టీల దురాశకు పోలవరం దుస్థితే సాక్ష్యమని చెప్పారు.
మళ్లీ నిధులు ఇవ్వడం లేదని కేంద్రంపై నిందలు వేస్తారని మండిపడ్డారు.ప్రాజెక్టు కడితే రీఎంబర్స్ చేయనని కేంద్రం చెప్పిందా అని ప్రశ్నించారు.
కాంట్రాక్టర్లను మార్చి సమయాన్ని వృధా చేశారని ఆరోపించారు.రివర్స్ టెంబర్ పేరుతో పనులను రివర్స్ చేశారని విమర్శించారు.







