ఉత్తమ సేవా కార్యకర్త కు అందనున్న జాతీయ స్థాయి ఉత్తమ అవార్డు( National level best award ) ఈ నెల 31 న ఢిల్లీ లో అవార్డు ప్రధానం గన్న మల్లారెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ వెంట ఢిల్లీ కి వెళ్ళిన మిత్రబృందం.రాజన్న సిరిసిల్ల జిల్లా:నిరుపేద యువతుల వివాహాలకు పుస్తే మెట్టెలు అందించడం,అలాగే గ్రామంలో నిరుపేదలు ఎవరైనా చనిపోతే వారికి బియ్యం అందించడం, అంత్యక్రియలు జరిగిన సమయంలో వాటర్ ట్యాంకర్ లను పంపించడం, ఎండాకాలంలో గత పది సంవత్సరాల క్రితం దాహార్తి తో అల్లాడుతున్న జనానికి వాటర్ ట్యాంకర్ ల ద్వారా నీటిని అందించే స్వచ్చంద కార్యక్రమాలు చేయడం చేయగా ఇలాంటి సామాజిక కార్యక్రమాలకు గాను జాతీయ స్థాయి ఉత్తమ సామాజిక సేవా కార్యకర్త అవార్డు ను ఢిల్లీలోని జనపథ్ వద్ద జరిగే కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఉత్తమ సామాజిక సేవా కార్యకర్త అవార్డు ను ఈ నెల 31 న అందుకొనుండగా మండల రెడ్డి సంఘం మాజీ అధ్యక్షుడు గన్న మల్లా రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ కి ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి తో కలిసి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.జాతీయ స్థాయి ఉత్తమ సామాజిక సేవా కార్యకర్త అవార్డు అందుకోవడం తమకు గర్వంగా ఉందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు
Latest Rajanna Sircilla News