యంగ్ టైగర్ ఎన్టీఆర్ రేంజ్ ఇదే.. జపాన్ మంత్రి అలా కామెంట్లు చేయడంతో?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతంగా నటించే అతికొద్ది మంది నటులలో ఒకరనే సంగతి తెలిసిందే.తారక్ కు ఎంతో టాలెంట్ ఉండగా సరైన పాత్ర పడితే తారక్ నటుడిగా మరిన్ని మెట్లు పైకి ఎదిగే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

 Young Tiger Junior Ntr Real Range Details Here Goes Viral In Social Media , Youn-TeluguStop.com

తారక్ కు ఇతర రాష్ట్రాల్లో సైతం భారీగా ఫ్యాన్స్ ఉన్నారు.కర్ణాటకలో( Karnataka ) తారక్ సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తాయి.

కర్ణాటకలో అభిమానులు తారక్ ను అక్కడి స్ట్రెయిట్ హీరోలకు సమానంగా ఆదరిస్తారు.తారక్ శక్తి సినిమాలో నటించే సమయంలోనే రాజస్థాన్ లో ఫ్యాన్స్ తారక్ ను గుర్తు పట్టడంతో పాటు తారక్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఆర్.ఆర్.ఆర్ సినిమాలో తారక్ ఒక హీరోగా నటించగా ఈ సినిమా ఇతర భాషల్లో, విదేశాల్లో సైతం విడుదలై కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులను సృష్టించింది.

జపాన్( Japan ) లో కూడా ఈ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.జపాన్ విదేశాంగ మంత్రి తాజాగా ఒక సందర్భంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన ఫేవరెట్ హీరో అని చెప్పారు.జపాన్ మంత్రి తారక్ గురించి గొప్పగా కామెంట్లు చేయడం ఫ్యాన్స్ ను మరింత సంతోషానికి గురి చేస్తోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రేంజ్ ఇదీ అని ఫ్యాన్స్ చెబుతున్నారు.జూనియర్ ఎన్టీఆర్ ప్రతిభకు తగ్గ ప్రశంసలు ఇప్పుడిప్పుడే దక్కుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మాస్ యాక్షన్ మూవీ అయిన దేవర( Devara ) సినిమాతో బిజీగా ఉన్నారు.దేవర సినిమా మాస్ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.ఏప్రిల్ నెల 5వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.సమ్మర్ లో ఈ సినిమా సంచలనాలను సృష్టిస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube