స్టార్ హీరోతో సినిమా చేస్తున్న దేవకట్టా...

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంతమంది డైరెక్టర్లు ఉన్న కూడా కొందరు మాత్రం ఎప్పుడూ చాలా ప్రత్యేకం గా ఉంటారు అలాంటి వాళ్లలో దేవ కట్ట( Director Devakatta ) ఒకరు ఈయన తీసిన వెన్నెల సినిమా నుంచి ఆయన లాస్ట్ సినిమా అయిన రిపబ్లిక్ వరకు కూడా ఈయన తీసిన సినిమాలు అన్నీ కూడా చాలా మంచి సినిమాలు అనే పేరు ని సొంతం చేసుకున్నాయి…

 Director Devakatta Movie With Hero Surya Details, Surya, Director Devakatta , He-TeluguStop.com

అయితే రిపబ్లిక్ సినిమా( Republic Movie ) వచ్చి దాదాపు గా మూడు సంవత్సరాలు అయిన కూడా ఇప్పటికీ ఇంకా ఆయన ఇంకో సినిమా ని స్టార్ట్ చేయలేదు…దీనికి కారణం ఆయన ఒక పెద్ద హీరో తో సినిమా చేయడానికి ఒక స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక వివరాల్లోకి వెళితే తమిళ్ హీరో అయిన సూర్య( Hero Surya ) హీరోగా ఒక మంచి స్టోరీ తో సినిమా చేయబోతున్నట్టు గా తెలుస్తుంది… ఇప్పటికే సూర్య కి లైన్ చెప్తే తనకి బాగా నచ్చిందట ఇక ఫుల్ స్క్రిప్ట్ రెఢీ చేసే పనిలో దేవకట్టా ఉన్నాడు…

ఇక ఈ సినిమా తో దేవకట్టా ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ అయితే కొట్టబోటున్నట్టు గా తెలుస్తుంది…ఈయన చేసిన సినిమాల్లో ప్రస్థానం సినిమా( Prasthanam Movie ) ఒక క్లాసిక్ సినిమా అనే చెప్పాలి…అందుకే ఆయనకి ఈ సినిమా టైం లో చాలా అవార్డ్ లు కూడా వచ్చాయి…ఇక సూర్య సినిమా తో తెలుగు తమిళ్ రెండు భాషల్లో కూడా సూపర్ హిట్ కొట్టాలని దేవకట్టా చూస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఈ సినిమా తో కనక ఆయన ఒక బ్లాక్ బస్టర్ కొడితే ఇక ఫ్యూచర్ లో ఈయన కూడా తెలుగు ఫుల్ బిజీ డైరెక్టర్ గా మారిపోతాడు…

 Director Devakatta Movie With Hero Surya Details, Surya, Director Devakatta , He-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube