బేబీ హిట్... హీరోయిన్ కోసం స్పెషల్ గిఫ్ట్ పంపిన రామ్ పోతినేని !

ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకున్నటువంటి సినిమాలలో బేబీ సినిమా( Baby Movie ) ఒకటి.ఆనంద్ దేవరకొండ( Anand Devarakonda ) వైష్ణవి చైతన్య( Vaishnavi Chaitanya ) హీరో హీరోయిన్లుగా సాయి రాజేష్( Sai Rajesh ) దర్శకత్వంలో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.

 Baby Hit Ram Sent A Special Gift For The Heroine Lostbaby Movie, Anand Devarakon-TeluguStop.com

ఇలా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో సినీ ప్రముఖులు సైతం ఈ సినిమాపై అలాగే నటీనటుల నటన పై ప్రశంసలు కురిపించారు.యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఎన్నో వీడియోలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న వైష్ణవి చైతన్య బేబీ సినిమా ద్వారా హీరోయిన్ గా మారిపోయారు.

Telugu Baby, Ram Pothineni, Sai Rajesh, Tollywood-Movie

ఇలా ఈ సినిమాలో ఈమె నటనకు ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతూ చిత్ర బృందం పై ప్రశంసలు కురిపిస్తున్నారు.ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసిన నటి వైష్ణవి చైతన్య పేరే మారుమోగుతుంది.ఇక తాజాగా ఈ సినిమా చూసినటువంటి మరొక హీరో రామ్ పోతినేని( Ram Pothineni ) సైతం చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ నటి వైష్ణవి చైతన్యకు సర్ప్రైజ్ గిఫ్ట్ పంపినట్లు తెలుస్తోంది.ఈ విషయాన్ని వైష్ణవి చైతన్య సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

Telugu Baby, Ram Pothineni, Sai Rajesh, Tollywood-Movie

బేబీ సినిమా చూసినటువంటి రామ్ పోతినేని చిత్ర బృందంపై ప్రశంసలు కురిపిస్తూ నటి వైష్ణవి చైతన్యకు ఒక ఫ్లవర్ బొకే( Flower Bouquet ) పంపించారని తెలుస్తుంది.ఈ ఫ్లవర్ బొకే ఫోటోని వైష్ణవి చైతన్య ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది.వైష్ణవి చైతన్య మొదటి సినిమానే ఇంత మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది.అయితే ఇదివరకే ఈమె పలు సినిమాలలో హీరోలకు చెల్లెలు పాత్రలో నటిస్తూ సందడి చేశారు.ప్రస్తుతం హీరోయిన్గా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో బిజీగా మారిపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube