అమ్మఒడి కార్యక్రమం సభకు విద్యార్థుల తరలింపు అంశంపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది.కురుపాం సభకు విద్యార్థులను తరలించడంపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే హైకోర్టు ఉత్తర్వులకు విరుద్దంగా విద్యార్థులను తరలించారని పిటిషన్ లో పేర్కొన్నారు.ఏపీ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్, హోమ్ సెక్రటరీని పిటిషనర్ ప్రతివాదులుగా చేర్చారని సమాచారం.
కాగా ఈ పిటిషన్ పై న్యాయస్థానంలో విచారణ జరిగే అవకాశం ఉంది.







