పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి నోటీసులు..!!

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి నోటీసులు అందాయి.రుణాలు ఎగవేత వ్యవహారంలో కెనరా బ్యాంక్ ఈ నోటీసులను జారీ చేసినట్లు తెలుస్తోంది.

 Notices To Puttaparthi Mla Sridhar Reddy..!!-TeluguStop.com

ఈ క్రమంలోనే ఆగస్ట్ 18న ఆయన ఆస్తులను వేలం వేస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించిందని సమాచారం.కాగా రూ.908 కోట్ల రుణాలు రాబట్టుకునేందుకు కెనరా బ్యాంక్ వేలం ప్రకటన ఇచ్చింది.అయితే కెనరా బ్యాంక్ జారీ చేసిన నోటీసులపై ఇప్పటివరకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి స్పందించలేదని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube