పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి నోటీసులు..!!
TeluguStop.com
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి నోటీసులు అందాయి.రుణాలు ఎగవేత వ్యవహారంలో కెనరా బ్యాంక్ ఈ నోటీసులను జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఆగస్ట్ 18న ఆయన ఆస్తులను వేలం వేస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించిందని సమాచారం.
కాగా రూ.908 కోట్ల రుణాలు రాబట్టుకునేందుకు కెనరా బ్యాంక్ వేలం ప్రకటన ఇచ్చింది.
అయితే కెనరా బ్యాంక్ జారీ చేసిన నోటీసులపై ఇప్పటివరకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి స్పందించలేదని సమాచారం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో బాబాయ్ అబ్బాయ్ హవా.. బాలయ్య ఎన్టీఆర్ సత్తా చాటుతున్నారుగా!