రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ కు బెయిల్

మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారన్న ఆరోపణల కేసులో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు బెయిల్ మంజూరు అయింది.ఈ మేరకు బ్రిజ్ భూషణ్ కు రౌస్ అవెన్యూ కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.

 Bail To Brij Bhushan In The Case Of Sexual Harassment Of Wrestlers-TeluguStop.com

విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి తప్పనిసరి అని ఉత్తర్వులలో పేర్కొంది.ఈ క్రమంలోనే వినోద్ తోమర్ సింగ్ కు రౌస్ అవెన్యూ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube