బీసీ కులాలను ఏకం చేస్తాం.. మంత్రి తలసాని

తెలంగాణలోని బీసీ కులాలన్నింటినీ ఏకం చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.బీఆర్ఎస్ బీసీ నేతలతో సమావేశం అయిన ఆయన మాట్లాడుతూ బీసీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు.

 We Will Unite Bc Castes.. Minister Talasani-TeluguStop.com

బీసీ నేతలపై కాంగ్రెస్ వ్యక్తిగత దూషణలకు దిగుతోందని మండిపడ్డారు.ఈ క్రమంలోనే తమ నాయకులకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు.

ఇకపై బీసీ నేతలు, కార్యకర్తలపై దూషణలకు పాల్పడితే సహించేది లేదని తెలిపారు.తాము దేనికీ వెనకగుడు వేయమన్న మంత్రి తలసాని నోరు ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube