మామూలుగా బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియల్స్ లో నటించే నటీనటులు తెర వెనుక ఎంతో అందంగా ఎంత స్టైలిష్ గా ఉంటారో మనందరికీ తెలిసిందే.కొందరు సెలబ్రిటీలను ఆఫ్ స్క్రీన్ లో చూస్తే ఆ సీరియల్ లో నటించిన అనుమానం కూడా రాకమానదు.
అంతలా గుర్తుపట్టలేని విధంగా రెడీ అవుతూ ఉంటారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక బుల్లితెర నటి కి సంబంధించిన ఫోటోలు చూసిన అభిమానులు నిజంగా షాక్ అవుతున్నారు.
ఆ ఫోటోలను చూసిన అభిమానులు సీరియల్లో నటించిన ఆమెకు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలను కంపేర్ చేసి చూస్తున్నారు.
ఇంతకీ ఆ బుల్లితెర నటి ఎవరు? ఆమె ఇటువంటి ఫోటోలను షేర్ చేసింది అన్న విషయానికి వస్తే.ఆ నటి మరెవరో కాదు జ్యోతి రాయ్.( Jyothi Rai ) చాలామంది జ్యోతి రాయ్ అంటే గుర్తు పట్టకపోవచ్చు కానీ గుప్పెడంత మనసు సీరియల్( Guppedantha Manasu ) జగతి అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు.
ఈ సీరియల్ లో ఎంతో పద్ధతిగా అనుకోవగా నెమ్మదిగా మాట్లాడుతూ కనిపించే జగతి ఆఫ్ స్క్రీన్ లో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటుందని చెప్పవచ్చు.పెళ్లయి పిల్లలు ఉన్నా కూడా 40 ఏళ్ళ వయసులో కూడా 25 ఏళ్ల యువతుల రెడీ అవుతూ హాట్ ఫోటో షూట్ లు చేస్తూ ఉంటుంది.
ఆ సీరియల్లో జగతి పాత్రను చూసిన చాలామంది ఒక్కసారిగా ఈమె ఇంస్టాగ్రామ్ ఫోటోలు చూస్తే గుర్తుపట్టడం కష్టమే అని చెప్పవచ్చు.

ఆ రేంజ్ లో అందాలను ఒలకబోస్తూ యువతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది జగతి.తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలలో థైస్ ఎద అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది.మత్తెక్కించే చూపులతో యువత దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇకపోతే జ్యోతి రాయ్ కి సంబంధించిన మరిన్ని వివరాల విషయానికొస్తే.జ్యోతిరాయ్ 1985 ఫిబ్రవరి 23న కర్ణాటకలో( Karnataka ) పుట్టింది.
కన్నడలో స్టేషన్ 3, సిల్లీ లిల్లీ, శుభమాంగళ్య, కిన్నెర, జోగుల, జోజో లాలీ తదితర చిత్రాల్లో హీరోయిన్ గా చేసి గుర్తింపు తెచ్చుకుంది.

సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో సీరియల్స్‌కి షిప్ట్ అయింది.కన్నడతో పాటు తుళు సీరియల్స్‌లో చేసింది.ఆ తర్వాత తెలుగు, కన్నడ సీరియల్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీగా ఉంది.
ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్ లో హీరో రిషికి తల్లిగా చేస్తోంది.ఈమె పద్మనాభ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.ఈ జంటకు ఓ కొడుకు కూడా ఉన్నాడు.అయితే 40 ఏళ్లకి దగ్గరలో ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యంగ్ హీరోయిన్లకు పోటీ ఇచ్చే రేంజులో రెచ్చిపోతోంది.







