మరోసారి విడాకులు తీసుకోబోతున్న నాగచైతన్య... అసలేం జరిగిందంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి అక్కినేని హీరోలు ( Akkineni Heroe ) ఇండస్ట్రీలో హిట్ సాధించడం కోసం ఎంతో కష్టపడుతున్నారని తెలుస్తుంది.ఇలా ఇండస్ట్రీలో నాగార్జున( Nagarjuna ) అఖిల్( Akhil ) నాగచైతన్య ( Nagachaitanya ) ముగ్గురు హీరోలుగా కొనసాగుతున్నప్పటికీ గత కొంతకాలంగా ఈ ముగ్గురు హీరోలకు ఆశించిన స్థాయిలో సినిమాలు సక్సెస్ కాకపోవడంతో వీరి అభిమానులు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 Naga Chaitanya Is Going To Divorce Again ,nagachaitanya, Samantha, Divorce , S-TeluguStop.com

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న హీరోలు కూడా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తుంటే ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఈ హీరోలు మాత్రం కనీసం టాలీవుడ్ లో కూడా హిట్ అందుకోలేకపోతున్నారు.

Telugu Akkineni Heroes, Bigg Boss, Divorce, Nagachaitanya, Ram Abbaraju, Samanth

ఇక నాగార్జున సినిమాలు మానేసి బిగ్ బాస్ ( Bigg Boss) కార్యక్రమానికి హోస్టుగా ఫిక్స్ అయిపోయారు అఖిల్ కూడా పలి సినిమాల ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చిన పెద్దగా సక్సెస్ కాలేదు ఇక నాగచైతన్య మతం సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోవడం కోసం చేస్తున్నారు.తాజాగా కస్టడీ సినిమా ( Custody Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి నాగచైతన్య ఈ సినిమా ద్వారా మరోసారి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు.అయితే ఈ సినిమా తర్వాత ఈయన తన తదుపరిచిత్రాన్ని చందు మొండేటి దర్శకత్వంలో చేయబోతున్నారని తెలుస్తుంది.

ఈ సినిమా తర్వాత మరొక హీరోకి కూడా ఈయన కమిట్ అయ్యారట.రామ్ అబ్బరాజు ( Ram Abbaraju ) నాగచైతన్యకు ఓ కథ చెప్పారని తెలుస్తుంది.

Telugu Akkineni Heroes, Bigg Boss, Divorce, Nagachaitanya, Ram Abbaraju, Samanth

ఈ సినిమా కథ విడాకుల(Divorce) నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందట కథ మొత్తం విన్నటువంటి నాగచైతన్య కొన్ని కరెక్షన్స్ చెప్పడంతో ప్రస్తుతం డైరెక్టర్ స్క్రిప్ట్ కరెక్షన్ పనులలో ఉన్నారని తెలుస్తోంది.ఈ కథ కనక ఫైనల్ అయితే నాగచైతన్య విడాకుల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తుంది.అయితే నిజజీవితంలో కూడా నాగచైతన్య విడాకులు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికి ఇండస్ట్రీలో ఎవరు విడాకులు తీసుకున్న సమంత ( Samantha ) నాగ చైతన్య విడాకుల విషయం బయటకు వస్తుంది.

ఇలా నిజ జీవితంలో విడాకులు తీసుకున్నటువంటి చైతన్య విడాకుల నేపథ్యంలోనే మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.మరి ఈ సినిమా ద్వారా ఆయన ఈయన సక్సెస్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube