ఏపీలో ఇసుక తవ్వకాలు నిలిపివేత

ఏపీలో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి.ఇసుక తవ్వకాలపై సుప్రీం కోర్టు నిషేధం విధించింది.

 Sand Mining Stopped In Ap-TeluguStop.com

ఎన్జీటీ తీర్పుపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది.మార్చి 23న ఇసుక తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో నిషేధం తొలగించాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఎన్జీటీ తీర్పును యధావిధిగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube